బస్సు ప్రమాదంలో 14 మంది అమర్‌నాథ్ యాత్రికుల మృతి

జమ్ము-కాశ్మీర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది అమర్‌నాథ్ యాత్రికులు మృతి చెందారు. యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు దిగ్డోల్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది యాత్రికులు మృతి చెందగా 19 మంది క్షతగాత్రులయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయ చర్యలు చేపట్టారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu