కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

 


ఏపీ ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను విజయవాడలో, మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. కాగా రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10.3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఈ కింద లింక్స్ క్లిక్ చేయండి.

school9.com results 2017
manabadi.com

Online Jyotish
Tone Academy
KidsOne Telugu