medical exam cheating| High tech medical exam cheating| medical board exam cheating| telugu producer arrested| kota gangadhar reddy arrested

తెలుగు సినిమా నిర్మాత అరెస్ట్

    చండీఘడ్ మెడికల్ ఎంట్రన్స్ లో కాపీ కొడుతూ దొరికిపోయిన పిల్లలకు పూర్తిస్థాయిలో గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి తెలుగు సినిమా ప్రొడ్యూసర్. తెరవెనక ఉండి హైటెక్ కాపీయింగ్ ఎపిసోడ్ కి దర్శకత్వం వహించిన నందీశ్వరుడు సినిమా సహనిర్మాత కోటా గంగాధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.   కాపీ బ్యాచ్ ని ఎరేసి పట్టుకోవడంలో గంగాధర్ రెడ్డి స్నేహితుడు గురివిరెడ్డి కీలకపాత్ర పోషించాడు. టెక్నాలజీపై పూర్తి పట్టున్న గురివిరెడ్డి సాయంతోనే హైటెక్ కాపీయింగ్ కి కావాల్సిన పూర్తి వ్యవస్థని నిందితులు సమకూర్చుకున్నారు. పరీక్షలకు రెండు రోజులముందే పరికరాల్ని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ లో పెన్ స్కానర్ల సాయంతో విద్యార్ధులు పరీక్షా పత్రాల్ని స్కాన్ చేసి ఆన్ లైన్ లో హైదరాబాద్ కి పంపితే.. ఇక్కడున్న బ్యాచ్ వాటికి సమాధానాల్ని తిరిగి పంపించింది. ఈ తంతంగాన్ని సీక్రెట్ గా నడిపించేందుకు గంగాధర్ రెడ్డి టీమ్ విద్యార్ధుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసింది. సాంకేతిక నిపుణులుకూడా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయేంతటి హైటెక్ కాపీయింగ్ ఎపిసోడ్ మూలాలు టాలీవుడ్ లో బైటపడడం పోలీసులకు కూడా విస్మయం కలిగించింది.  

katrina kaif hot

పిండికొద్దీ రొట్టె

    బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ రూట్ మార్చింది. మూడు కోట్లిస్తే ఏమైనా చేసేస్తానంటూ బంపరాఫర్లు ప్రకటించేస్తోంది. కత్రినా ఆఫర్ ని అందిపుచ్చుకునేందుకు జనం తహతహలాడుతున్నట్టు వినికిడి. గతంలో ఎన్నికోట్లిస్తానన్నా.. ఛీ.. నాకలాంటివి ఇష్టం ఉండవు అంటూ మెలికలు తిరిగిన ఈ స్లిమ్ బ్యూటీ ఇప్పుడు మనీకే ఇంపార్టెన్స్ అంటోంది. ఓ అవార్డ్ ఫంక్షన్ లో మూడు ఐటెం సాంగ్ లు చేయడానికి కత్రినా మూడు కోట్ల రూపాయల్ని చార్జ్ చేస్తోంది. ఐటెం సాంగ్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకునే కత్రినా.. స్టేజ్ షోకి మూడు కోట్ల రూపాయలు తీసుకున్న హీరోయిన్ గా రికార్డుల్ని బద్దలుకొట్టింది. జనవరిలో జరగబోయే ఫంక్షన్లో తనకి బాగా పేరు తెచ్చిపెట్టిన చికినీ చమేలీ, ఇష్కా హవా, షీలా కీ జవానీ పాటల్ని ప్రదర్శించేందుకు కత్తిలాంటి కత్రినా రెడీ అవుతోంది. స్టేజ్ షోకి ఆ మాత్రం డిమాండ్ లేకపోతే బాగుండదనుకున్న కరీనా ఆర్గనైజర్లనుంచి ముక్కుపిండి డబ్బులు ముందే వసూలు చేసేసుకుంది కూడా..  

shraddha das photos

ఆ రాత్రి మార్పు తెస్తుందా..?

    సెక్సీ ఫిగర్ శ్రద్ధా దాస్ రూట్ మార్చింది. అందాల్ని ఎంతగా ఆరబోసినా ప్రేక్షకులు తనని గుర్తించలేదన్న బాధని మర్చిపోయి సక్సెస్ ని సాధించేందుకు కొత్త ఫార్ములాని అప్లై చేస్తోంది. రాత్రిలో కొత్త అవతారమెత్తి అందర్నీ భయపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతకీ శ్రద్ధాదాస్ అంతరాత్రివేళ ఏం చేస్తోందో తెలుసుకోవాలంటే పున్నమిరాత్రిని చూసి తీరాల్సిందే.. మళయాళ దర్శకుడు వినయన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో త్రీడీలో రిలీజౌతోంది. కొత్త సినిమాలో శ్రద్ధ తీరుతెన్నుల్ని చూస్తుంటే భయపెట్టడమేమోగానీ అందాల్ని పూర్తిగా ఆరబోసేసి ఆకట్టుకోవడంలో ఈ సారి తప్పనిసరిగా ఛాన్స్ కొట్టేలా కనిపిస్తోంది. శ్రద్ధ ఎన్నో ఆశలు పెట్టుకున్న పున్నమిరాత్రి ఆమెకి వెన్నెల రాత్రిగా మారుతుందా లేక కాళరాత్రిని మిగులుస్తుందా అన్నది మాత్రం సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది మరి.

Veena Malik Hot

అందాల బరువు పెంచిన వీణామాలిక్

    వీణామాలిక్ ప్రస్తుతం తెలుగులో నగ్న సత్యం అనే సినిమాలో నటిస్తుంది. కొంచెం సన్నగా ఉండే వీణామాలిక్ ను డైరెక్టర్ బరువు పెరగాలని చెప్పాడట. అంతే ఈ అమ్మడు ఏకంగా 10 కేజీలు బరువు పెరిగిందంటా. డైరెక్టర్ ఐతే ఆమె అందాలను చూసి తెగ మెచ్చుకున్నాడట. ఇటీవల వీణా మాలిక్ హైదరాబాద్ లో అరెస్టయింది. ఆమెను పోలీసులు నేరుగా జైలుకు తరలించారు. అయితే ఏ కేసులో అని ఆరాతీయకండి. ఇదంతా కూడా షూటింగ్ లో భాగంగానే జరిగింది. నిజమయిన అరెస్టు కాదు. ఈ సీన్‌లో నటించిన  వీణా మాలిక్...   బాప్‌రే... జైలు గదిలో కొద్దిసేపు నరకం అనుభవించాను. జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కొన్ని క్షణాలు అనుభవించి చూశాను. సినిమాలో జైలు జీవితం ఎలా ఉంటుందో చూపినందుకు థ్యాంక్ గాడ్ అంటూ చమటలు తుడుచుకుందట వీణా మాలిక్.

Damarukam collections

'ఢమరుకం' ఫస్ట్ డే కలెక్షన్స్

    వాయిదాలు మీద వాయిదాలు పడుతూ విడుదలైన నాగార్జున డమరుకం చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్రాలో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. డమరుకం మొదటి రోజు కలెక్షన్స్ నాగార్జున కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అని అంటున్నారు. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓపినింగ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ని ,ఎగ్జిబిటర్స్ ని ఆనందపరిచింది. ఈ వీకెండ్ రెండు రోజులు అదే కలెక్షన్స్ కంటిన్యూ అవుతాయని అంటున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ నైజాం - 1.5 Cr సీడెడ్: - 1.15 Cr నెల్లూరు - 18.25 Lakhs గుంటూరు- 40 Lakhs కృష్ణా - 24.51 Lakhs పశ్చిమ గోదావరి - 26 Lakhs తూర్పు గోదావరి - 33 Lakhs యుఎ- 38 Lakhs కర్ణాటక  - 50 Lakhs తమిళనాడు  - 15 Lakhs ఓవర్సీస్ - 45 Lakhs Total Share: 5.55 Cr

 Autonagar Surya's first look

'ఆటో నగర్ సూర్య' పస్ట్ లుక్ విడుదల

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 'ఆటో నగర్ సూర్య' పస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రేపు నాగచైతన్య బర్త్ డే సందర్బంగా ఆటో నగర్ సూర్య పస్ట్ లుక్ ను విడుదల చేశారు. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా రెండు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. చైతన్య తండ్రి నటించిన ‘ఢమరుకం' చిత్రం రేపు విడుదలవ్వడంతో పాటు, ‘ఆటో నగర్ సూర్య' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావటంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. వినోదం, యాక్షన్‌ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నారు . ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.      

 nagarjuna Damarukam

నా సినీ కెరీర్ లో ఇదే తొలిసారి: నాగార్జున

    తన 26 సంవత్సరాల సినీ కెరీర్ లో డమరుకం సినిమా విడుదల వాయిదాపడటం ఒక చేదు అనుభవమని నాగార్జున అన్నారు. నవంబర్ 23 వ తేదీన సినిమా విడుదలౌతుందని, ఇది అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమా విడుదల వాయిదా పడటంపై ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ను నాగార్జున నిందించలేదు. వారితో మరో సినిమా చేయడానికి తాను రెడీ అని ప్రకటించాడు. డమరుకం విడుదల పై దాసరి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమా తనకు సహనాన్ని, ఓర్పును నేర్పిందని అన్నారు. మనుషుల మీద నమ్మకం పెరిగిందని, సినిమా ఇండస్ట్రీ మీద విశ్వాసం పెరిగిందని అన్నారు. డమరుకం జాప్యంపై తనకు ఎవరిమీదా ఎలాంటి కోపం లేదని వెల్లడించారు. డమరుకం విడుదల జాప్యంపై ప్రొడ్యూసర్ వెంకట్ గారు తనకు ఫోన్ చేసి సర్.. మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నానని అన్నారనీ, సినిమా తీయడమంటే సామాన్యం కాదనీ, అవన్నీ భరించి చిత్రాన్ని నిర్మించిన ఆర్ఆర్ వెంకట్ గారికి థ్యాంక్స్ అన్నారు. శ్రీనివాస రెడ్డి సినిమాను గొప్పగా తీశారన్నారు. డమరుకం కొత్త రకం సినిమా అని, తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. 

 salma hayek

అలా తొలిసారి నటించాను..!

నగ్న దృశ్యాల్లో నటించేటప్పుడు నాకు చాలా ఏడుపొచ్చింది. డిస్పరాడో సినిమాలో తొలిసారిగా నగ్నంగా నటించాను. ఆ టైంలో చాల ఉద్వేగానికి లోనయ్యాను. నన్ను అలా స్క్రీన్ పై చూస్తే నా పేరెంట్స్ ఏమనుకుంటారో అని భయమేసింది. ఆ తర్వాత నా మొఖం వాళ్ళకి ఎలా చూపించేదని టెన్షన్ పడ్డాను. కాని తప్పలేదు.     ఏళ్లుగా తన అందాలతో హోలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న సల్మాహయోక్ తన కేరీర్ స్టార్టింగ్ ముచ్చట్లు మీడియాతో   పంచుకుంది. తన మొదటి అమెరికన్ సినిమా అదే...పెద్దగా హిట్ కాకపోయినా హోలీవుడ్ నన్ను స్టార్ చేసింది మాత్రం ఆ సినిమానే అంటోంది. ఏళ్ళ సిని ప్రస్థానంలో అలాంటి సందర్భాలు ఎన్నో దాటోచ్చిన తరువాత సల్మాకు ఇవాళే ఆ జ్ఞాపకం ఎందుకు గుర్తుకోచ్చిందో మరి....!!         

Ranbir Kapoor Nargis Fakhri

మగాళ్లతో తిరిగా....!

    బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. నర్గీస్ ఫక్రి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తమ మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది. ఇండియాలోనే కాదు నేను వరల్డ్ ఫ్యాషన్ వేదికలపై చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. చాలా దేశాల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు, ఎవరితోనూ పడుకోలేదని చెప్పింది ఈ బ్యూటీ.  

PRIYA RAI

బెస్ట్ “ బ్రెస్ట్“ స్టార్

    కొత్తొక వింత, పాతొక రోత.. బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సామెతని నిజం చేస్తున్నారు. హాట్ హాట్ గా అందాల్ని పరిచే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మీద అప్పుడే మన జనాలకి మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. సన్నీని తలదన్నే అందాలున్న స్టార్ ని దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయ్.   సన్నీకంటే ఓ నాలుగాకులెక్కువ చదువుకున్న, అందచందాలు పుష్కలంగా ఉన్న ప్రియారాయ్ ని దిగుమతి చేసుకునేందుకు బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ప్రియాని బెస్ట్ బ్రెస్ట్ పోర్న్ స్టార్ అని తెగ పొగిడేస్తూ ఎంత కావాలంటే అంత డబ్బుని గుమ్మరించడానికి రెడీ అయిపోయి కొత్త సినిమాల్లో బుక్ చేసుకునేందుకు క్యూ కడుతున్నారట.   ఆల్రెడీ పోర్న్ స్టార్ గా కోట్ల రూపాయలు వెనకేసుకున్న ప్రియా రాయ్.. అర్జంట్ గా బాలీవుడ్ కి దిగుమతి అయిపోయి సెక్సీ స్టార్ అనే బ్రాండ్ నేమ్ తోపాటు డబ్బుని కూడా పోగేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ప్రియారాయ్ పాగా వేస్తే సన్నీకి తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచనల్ని తెలుగు నిర్మాతలు చేస్తున్నారు.   సన్నీతో ఓ కొత్త సినిమాని ప్లాన్ చేసుకున్న ఓ టాలీవుడ్ నిర్మాత పూర్తిస్థాయిలో కథమొత్తం సన్నీ చుట్టూనే తిరిగేలా రాయించుకుని.. సన్నీ కాల్ షీట్లకోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నాట్ట.. ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రియా రాయ్.. తను యాక్ట్ చేసే సినిమాల్లో కథ పూర్తిగా తన అందచందాలు, ఒంపులు సొంపులకు అనుగుణంగానే ఉండాలని ఓ కండిషన్ కూడా పెట్టేసిందట.  

priya rai big boss 6

బిగ్ బాస్ లో ప్రియ అందాలు

    కలర్స్ ఛానెల్ రియాల్టీ షో బిగ్ బాస్ -6లో ఇప్పుడు కళ్లు చెదిరే అందాలు కనువిందుచేయబోతున్నాయ్. ఎందుకంటే ఇండో అమెరికన్ పోర్న్ స్టార్ ప్రియారాయ్ గెస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తోంది. సన్నీలియోన్ తర్వాత అంతగా అందాల్ని ఆరబోయగలిగిన గట్స్ ప్రియ సొంతం. ఢిల్లీలోపుట్టి అమెరికాలో పెరిగిన ఈ పోర్న్ స్టార్ 2009లో బెస్ట్ పోర్న్ స్టార్ అవార్డ్ ని దక్కించుకుంది. ప్రియని రెండేళ్ల వయసులో తల్లీతండ్రీ వదిలేస్తే ఓ అమెరికన్ జంట తీసుకెళ్లి పెంచుకుంది. మినియా పోలిస్, మిన్నెసోటాల్లో ప్రియారాయ్ బాల్యం గడిచింది. పూర్తిగా విదేశీ సంస్కృతిలో పెరిగిన ఈ భామ పోర్నో స్టార్ గా ఎదగాలని కలలు కనేది. సన్నీ లియోన్ లా తానుకూడా బాలీవుడ్ లో ప్రవేసించి ఇండియన్ సినిమాని ఓ ఊపు ఊపాలని ప్రియారాయ్ ఉబలాటపడుతోంది. కొత్త సరుకుని ఆత్రంగా దిగుమతి చేసుకునే బాలీవుడ్ వర్గాలుకూడా ప్రియా రాకని ఆహ్వానిస్తున్నాయ్. ఈ లోగా తనేంటో రుచి చూపించాలంటే బిగ్ బాస్ సరైన ప్లాట్ ఫామ్ అని ఈ జాణ భావిస్తోంది.

పెళ్లికూతురౌతున్న త్రిష

  హీరోయిన్ త్రిష తొందర్లో పెళ్లి చేసుకోబోతోందట.. తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఎలాగూ సినిమా ఛాన్స్ లు బాగా తగ్గుతున్నాయ్ కాబట్టి ముఫ్పైల్లో ఉండగానే ఆ మూడుముళ్లూ వేయించుకుని ముచ్చట తీర్చుకుంటే బాగుంటుందని తల్లి ఉమా కృష్టన్ తెగ పోరుతున్నట్టు సమాచారం. ఆవిడ తెగ సీరియస్ గా సంబంధాలుకూడా వెతికేస్తోందట.. ఈ మాట విన్నదగ్గర్నుంచీ రానా కాస్త అప్ సెట్ అయినట్టు కనిపిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో రానా, త్రిష చాలా క్లోజ్ గా రాసుకుపూసుకుని తిరుగుతూనే తమది ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటూ బిల్డప్ ఇస్తున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ కోడైకూస్తోంది.  త్రిష ఫాదర్ చనిపోయినప్పుడుకూడా రానానే అన్ని ఏర్పాట్లూ దగ్గరుండి చూసుకున్నాడు. అబ్బెబ్బే తనప్పుడు నాకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డాడంతే.. దానికి పెడర్ధాలు తీస్తారేంటి అంటూ వగలమారి త్రిష వయ్యారాలు పోతోందని కూడా చెప్పుకుంటున్నారు. విషయాన్ని వక్రీకరించకుండా పాజిటివ్ గా ఆలోచించాలని త్రిష అందరికీ విజ్ఞప్తికూడా చేసిందట. సో.. త్వరలోనే త్రిషని చేసుకోబోయే వాడెవడో తేలిపోబోతోందన్నమాట..

కాన్స్ ఫెస్టివల్ కి షెర్లిన్ కామసూత్ర

    ప్లేబాయ్ మ్యాగజైన్ కి పూర్తి నగ్నంగా ఫోజులిచ్చిన తొలి ఇండియన్ మోడల్ షెర్లిన్ చోప్రా. శృంగారం అంటే ఎందుకంత సిగ్గుపడతారంటూ ఓపెన్ గా మాట్లాడే ఈ మోడల్ లేటెస్ట్ గా కామసూత్ర మూవీలో తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తోంది. రూపేష్ పాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ త్రీడీ సినిమా ప్రీమియర్ ని వచ్చే ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాలని కమిటీ నిర్ణయించింది. షెర్లిన్ చోప్రా పూర్తిగా నగ్నంగా నటించే సీన్స్ ని విదేశాల్లో తీయాలని రూపేష్ అనుకుంటున్నాడు. హాలీవుడ్ స్టూడియోలో రసవత్తరమైన సన్నివేశాల చిత్రీకరణకు ఆగమేఘాలమీద ఏర్పాట్లు జరుగుతున్నాయ్. సెయింట్ డ్రాకులా అనే త్రీడీ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్ గా మారిన పాల్.. ఈసారి కామసూత్ర సినిమాతో పెద్ద హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఉన్నాడు.

బాలసాయికీ ఢమరుకానికీ లింకేంటి?

    హైదరాబాద్ లో డిజిపి కార్యాలయం ఎదురుగా పట్టుబడ్డ కోట్లాది రూపాయల సొమ్ము నాదేనంటూ బాలసాయి తరఫున ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తెరమీదికొచ్చాడు. నిజంగానే ఆ సొమ్ము తనదేనని, పోలీసులు ఆపేసరికి తీసుకెళ్తున్న వ్యక్తి భయపడి పారిపోయాడు తప్ప దాని వెనక మతలబు ఏం లేదని రావుగారు నమ్మబలికారు. కానీ.. పట్టుబడ్డ సొమ్ము ఎవరిదన్న విషయంపై అనుమానాలు పూర్తిగా వీడిపోలేదు.   పట్టుబడ్డ నోట్ల కట్టలు ఢమరుకం సినిమా ప్రొడ్యూసర్ కి సంబంధించినవని, ప్రింట్లు ల్యాబ్ లో ఇరుక్కుపోయాయ్ కనుక వాటిని విడుదల చేయడానికి చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తూ పట్టుబడ్డారని మరో కథనం హైదరాబాద్ లో వినిపిస్తోంది. పట్టుబడింది బ్లాక్ మనీ కనక ఎటూ చెప్పలేక బాలసాయి తరఫున మరో వ్యక్తి తెరమీదికొచ్చాడని సినీవర్గాల్లో భారీ ప్రచారం జరుగుతోంది. బ్లాక్ మనీ భారీ ఎత్తున పట్టుబడింది కనుక, ల్యాబ్ వాళ్లకు సమయానికి డబ్బందక ఢమరుకం సినిమా రిలీజ్ ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. సొమ్ము ఆదాయంపన్ను అధికారుల చేతికి చిక్కింది కనుక దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా రోజులు పడుతుంది కనుక ఇప్పట్లో ఢమరుకం రిలీజ్ గురించి ఆశలుపెట్టుకోవడం సరైంది కాదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

చిక్కుల్లో పూనమ్...!

  పూనమ్ పాండే గత రెండు సంవత్సరాలుగా మీడియాకు ఒక హాట్ టాపిక్. ఆమె ఎప్పుడు ఏ కామెంట్ విసురుతుందా, ఎప్పుడు ఎలాంటి స్థాయిలో నగ్న పోజులిస్తుందా…అనే విషయం గురించి ఎప్పటికప్పుడు ఆమె ట్విటర్ అకౌంట్ ను వెదుకుతుంటుంది మీడియా. అందుకు తగ్గట్టుగా పూనమ్ పాండే కూడా వారి అంచనాలను అందుకుంటూ, వివాదాలను రాజేస్తుంటుంది. వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ టీమ్ ఎదురుగా నగ్నంగా పెరేడ్ నిర్వహిస్తానన్నా, భారత ప్రధాని ట్విటర్ అకౌంట్ కు తన నగ్న చిత్రంతో వెల్కమ్ పలికినా…అది పూనమ్ కే చెల్లింది. అయినా ఇన్ని రోజులూ ఆమె విషయంలో ఎవరూ నోరు మెదపలేదు. ఆమె ఏం చేసినా, కొంత మంది బాగా చూసి, మరి కొంతమంది అసలు చూడకుండా వెల్లిపోయారు. ఈ నేపథ్యంలో పూనమ్ పాండే వ్యవహారంపై ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. ఆమె తన మాటలతో, చర్యలతో భారత సంస్కృతిని అవమాన పరుస్తోందని ఒక వ్యక్తి బెంగళూరు హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. తరచూ నగ్న చిత్రాలను పోస్టు చే స్తూ, యువతను పక్కదారి పట్టిస్తోందని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో ఆరోపించాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అలాగే పూనమ్ పాండేకు నోటీసులు జారీ చేస్తూ 2013 ఫిబ్రవరి 26 న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.