'ఢమరుకం' ఫస్ట్ డే కలెక్షన్స్

 

 

వాయిదాలు మీద వాయిదాలు పడుతూ విడుదలైన నాగార్జున డమరుకం చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్రాలో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. డమరుకం మొదటి రోజు కలెక్షన్స్ నాగార్జున కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అని అంటున్నారు. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓపినింగ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ని ,ఎగ్జిబిటర్స్ ని ఆనందపరిచింది. ఈ వీకెండ్ రెండు రోజులు అదే కలెక్షన్స్ కంటిన్యూ అవుతాయని అంటున్నారు.

మొదటి రోజు కలెక్షన్స్

నైజాం - 1.5 Cr
సీడెడ్: - 1.15 Cr
నెల్లూరు - 18.25 Lakhs
గుంటూరు- 40 Lakhs
కృష్ణా - 24.51 Lakhs
పశ్చిమ గోదావరి - 26 Lakhs
తూర్పు గోదావరి - 33 Lakhs
యుఎ- 38 Lakhs
కర్ణాటక  - 50 Lakhs
తమిళనాడు  - 15 Lakhs
ఓవర్సీస్ - 45 Lakhs

Total Share: 5.55 Cr

Teluguone gnews banner