• ToneHome
  • News
    • Latest News
    • Politics
    • Editorials
    • Life Style
    • Health
  • Movie News
    • Movie News
    • Reviews
    • Gossip
    • Featured Articles
    • Bollywood News
    • TV News
  • Movies
    • Latest
    • Action
    • Classics
    • Comedy
    • Family
    • Love
  • Photos
    • Actors
    • Actress
    • Events
    • Movies
    • Wallpapers
  • Grandalayam
    • Novels
    • Publications
  • Shortfilms
    • Action
    • Classics
    • Comedy
    • Family
    • Horror
    • Love
    • Animation
    • Video Albums
    • Drama
    • Message Oriented
    • Thriller
    • Show Reel
  • Bhakthi
    • Stotralu
    • Sahasranamalu
    • Mangalaharathulu
    • Vratalu
    • Deity
    • Festivals
    • Temples
    • Audio
    • Video
    • Archives
  • Videos
    • Recent Uploads
    • Trailers
    • Comedy
    • Events
    • Songs
    • Rhymes
    • Animated Stories
    • Health
    • Recipes
    • TORi Live Shows
  • Recipes
    • Vegetarian
    • Non-Vegetarian
    • Sweets N Desserts
    • Rice
    • Pickles
    • Appetizers
  • Comedy
    • Audio Jokes
    • Audio Cartoons
    • Mallikkrazy
    • Hot Shot
    • Siggu Siggu
    • Erridippa
    • Jokes
    • Facebook Fun
    • Mallik Comedy
    • Shhh Gup Chip
    • Happy Happy Gaa
    • Comedy Episodes
    • Gossips
  • Vanitha
    • Fashion
    • Beauty
    • Health
    • Fitness
    • Baby Care
    • Ladies Special
Latest News Politics Entertainment Gallery Editorials Life Style Health
Home  
Breaking NEWS
  • FirstPrev50 51 52 53 54
  • ములాయంసింగ్ ఓటును చెల్లదంటున్న ఈసీ ...

    నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఓటును ఈసీ చెల్లదంటూ చెప్పింది. దీనికి కారణం ఏమిటని వివరణ కోరగా ముందు ములాయం సింగ్ పొరపాటున ఎన్.డి.ఎ. ప్రభుత్వం బలపరిచిన సంగ్మాకు ఓటు వేశారు. తరువాత తన తప్పు తెలుసుకుని తిరిగి యూ.పి.ఎ. బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి బ్యాలెట్ పేపర్ పై మార్క్ చేశారు. దీన్ని ఈసీ ఈ ఓటు చెల్లదంటూ తేల్చి చెప్పింది.  

    కర్నూలు లో మూకుమ్మడిగా సెలవు పెట్టిన ట్రాన్స్ కో అధికారులు

    ఎ.ఈ.పై చేయి చేసుకున్న ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని కర్నూలు జిల్లాలోని ట్రాన్స్ కో అధికారులు మూడుమ్మడిగా సెలవులు పెట్టారు 60 ఎ.డి.ఈ.లు 120 ఎ.ఈ.లు ఈ విషయంపై నిరసనగా మూకుమ్మడిగా సెలవు పెట్టారు. తమ వద్దనున్న మొబైల్ ఫోన్లను ప్రభుత్వానికి అప్పగించి సెలవుపై వెళ్లారు.

    సచివాలయంలో సిమెంట్ కంపెనీ ప్రతినిథులతో చర్చలు ...

    ఉదయం కడపజిల్లాలో మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి సిమెంట్ కంపెనీ ఓనర్లతో జరుపగా ఇప్పుడు హైదరాబాద్ లోని సచివాలయంలో అధికారులు. మంత్రి గీతారెడ్డి సి.రామచంద్రయ్య కడపజిల్లా సిమెంట్ కంపెనీ ప్రతినిథులతో అధిక ధరల విషయంపై చర్చలు జరుపుతున్నారు.

    సాయత్రం ఆనం నివాసంలో మంత్రుల కమిటీ భేటీ ...

    సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి ఆనం నివాసంలో మంత్రుల కమిటీ సమావేశం రేపు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్న ఆనం

    సాయంత్రం పోలవరం టెండర్లు ఓపెన్

    స్పీల్ వే, రాక్ ఫీల్ డ్యాం, విద్యుత్ పునాది పనులకు 4,117 కోట్లతో టెండర్లు పిలిచిన ప్రభుత్వం టెండర్లు దాఖలు చేసిన ఆరు

    మంత్రి టి.జివెంకటేష్ పై కేసు నమోదు ...

    ఐ.ఎ.ఎస్. అధికారులను నడిరోడ్డులో నిలబెట్టి కాల్చి చంపాలని వ్యాఖ్యానించిన టి.జి.వెంకటేష్ పై రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారి పాపారావు.

    గాలి బెయిల్ కేసులో మరో సంచలనం

    జడ్జి నాగమారుతీ శర్మకు వందకోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ దశరథరామిరెడ్డి. దశరధరామిరెడ్డి గాలి దగ్గర బంధువు. నాగమారుతీ శర్మ నిరాకరించడంతో పట్టాభితో పదిహేను  కోట్లకు డీల్ ఒప్పందం. కానీ  పట్టాభి కూడా అంగీకరించక పోవడంతో యాదగిరి ద్వారా పట్టాభితో డీల్ కుదుర్చుకున్న గాలి అనుచరులు నేరాంగీకార పత్రంలో లక్ష్మీనరసింహారావు

    చంద్రబాబుకు బసవరాజు సారయ్య సవాల్

    బీసీలపై ప్రేమ ఉంటె విపక్ష నేత పదవి గానీ టిడిపి అధ్యక్ష పదవి గానీ బిసీలకు ఇవ్వాలని బస్వరాజు సారయ్య చంద్రబాబుకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంది, మాటలు కాదు చేతలు ముఖ్యమని బస్వరాజు సారయ్య చంద్రబాబును విమర్శించారు.

    నామినేషన్ దాఖలు చేసిన జశ్వంత్ సింగ్

    ఎన్డీయ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్ నామినేషన్ వేశారు.

    యూ.పి.ఎ ప్రభుత్వంపై ఎన్.సి.పి. ఎటాక్

    మాపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాం యూపిఎ లోనే కొనసాగుతాం పవార్ నెంబర్ 2 కు అర్జుడు కానీ పవార్ ఎప్పుడూ అడగలేదు. కాంగ్రెస్ సంకేర్ణ ధర్మాన్ని పాటించడం లేదు. పవార్ సోనియాకు లేఖ రాశావు, సోనియా ప్రధాని, పవార్ తో మాట్లాడారు. మేం రాజీనామా చేశామనడం అసత్య ప్రచారం - ప్రఫుల్ల కుమార్

    నెల్లూరు విద్యుత్ భవన్ ను ముట్టడించిన టిడిపి

    విద్యుత్ సమస్య దేశమంతటా వుందని సిఎం తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలపై వేల కోట్ల భారం మోపారు. విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు - సోమిరెడ్డి

    ఢిల్లీ బయలుదేరిన బొత్సా ...

    రాష్ట్రపతి ఎన్నికల సరళిపై అధిష్టానానికి వివరించేందుకు పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ధర్మాన కమిటి నివేదికను కూడా హైకమాండ్ కు అందజేయనున్నారు.

    ఢిల్లీ హైకోర్టులో తివారీకి చుక్కెదురు

    డి.ఎన్.ఎ. రిపోర్టును బహిర్గతం చేయవద్దంటూ ఎన్.డి. తివారీ దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.  వచ్చేవారం డి.ఎన్ఎ. రిపోర్ట్ బహిర్గతం చేస్తామంటున్న హైకోర్టు 

    కడపజిల్లా సిమెంట్ కంపెనీ ఒనర్లతో ... డి.ఎల్. రవీంద్రారెడ్డి

    కడపజిల్లాలోని సిమెంట్ కంపెనీ ఒనర్లతో సమావేశమైన డి.ఎల్. రవీంద్రారెడ్డి సమావేశంలో ప్రసంగిస్తూ ఇతర జిల్లాలో కంటే మన జిల్లాలో సిమెంట్ ను అధిక ధరలకు ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు.

    మీడియాపై కేసు వేస్తానంటున్న టి.జి.

    మంత్రి టి.జి. వెంకటేష్ ముఖ్యమంత్రిని కలిసి తాను ఐ.ఎ.ఎస్. అధికారులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. అటుపిమ్మట మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని అందుకు మీడియాపై కేసు దాఖలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. 

    ఆళ్ళ నాని రాజీనామాను ఆమోదించిన గవర్నర్

    ఆళ్ళ నాని రాజీనామాను ఆమోదించిన గవర్నర్  ... నానిని వెనకేసుకొస్తున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు

  • FirstPrev50 51 52 53 54
  • TeluguOne Services
    • TOne Home
    • Movie News
    • Movies
    • Photos
    • Grandalayam
    • Short Films
    • Bhakthi
    • Videos
    • KidsOne
    • TORi (Radio)
    • TV
    • Recipes
    • Send Gifts
    • Astrology
    • Comedy
    • Vanitha
    • NRI Corner
    • Greetings
    • Health
    • Charity
    Copyright © 2026 TeluguOne NEWS - All Rights Reserved
    Disclaimer:
    All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.