గాలి బెయిల్ కేసులో మరో సంచలనం
posted on Jul 20, 2012 @ 1:58PM
జడ్జి నాగమారుతీ శర్మకు వందకోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ దశరథరామిరెడ్డి. దశరధరామిరెడ్డి గాలి దగ్గర బంధువు. నాగమారుతీ శర్మ నిరాకరించడంతో పట్టాభితో పదిహేను కోట్లకు డీల్ ఒప్పందం. కానీ పట్టాభి కూడా అంగీకరించక పోవడంతో యాదగిరి ద్వారా పట్టాభితో డీల్ కుదుర్చుకున్న గాలి అనుచరులు నేరాంగీకార పత్రంలో లక్ష్మీనరసింహారావు