వెంకన్న పాదాల చెంత టీడీపీ మహానాడు..

 

టీడీపీ మహానాడు వేదిక ఎక్కడా అన్న అనుమానాలు క్లారిటీ వచ్చింది. ఈ నెల 27,28,29 తేదీల్లో నిర్వహించనున్న టీడీపీ మూడు రోజుల పండుగ మహానాడును ఈసారి తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో జరగనుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన.. టీడీపీ పొలిట్ బ్యూరో ఈరోజు సమావేశమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. తొలుత రాయలసీమ ముఖద్వారం కర్నూలులో మహానాడును నిర్వహించాలని తలచినా... వసతి సౌకర్యాల లేమి నేపథ్యంలో మహానాడు వేదికను తిరుపతికి మర్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu