Home

»

Latest News

Vijay vs sangeetha: విజయ్ వైఫ్ సంగీత సంచలన నిర్ణయం.. బంపర్ ఆఫర్ ఎవరికీ 

Mar 7, 2026 5:58PM

 


-పిటిషన్ లో ఏముంది 
-తీర్పు ఎలా వస్తుందంటారు
-విజయ్ రియాక్షన్ ఏంటి!


ఇళయ దళపతి విజయ్(Vijay),భార్య సంగీత(sangeetha)వ్యవహారంపై స్టిల్ తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సంగీత నమోదు చేసిన విడాకుల పిటిషన్ లో విజయ్ కి ఒక సినీ నటితో ఉందని  చెప్పడం, సదరు నటి త్రిష అనే పుకార్లు వ్యాపిస్తూ ఉండటం, రీసెంట్ గా త్రిషతో కలిసి విజయ్ ఒక పెళ్ళికి హాజరు కావడంతో అందరి దృష్టి విజయ్ వ్యవహారంపై ఉంది. ఈ క్రమంలో కోర్టులో సంగీత వేసిన మరో పిటిషన్ చర్చల స్థాయిని తీవ్రతరం చేసింది. పిటిషన్ లో ఏముందో చూద్దాం.


 సంగీత నమోదు చేసిన పిటిషన్ లో 'విడాకుల కేసు తుది విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు నేను విజయ్‌ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి కావాలి. లండన్‌ కి చెందిన నేను విజయ్ ఇంట్లోనే ఉండటం కరెక్ట్.  మా లాయర్ ద్వారా ఇంట్లో ఉండటానికి అనుమతి  కోరితే బెదిరింపులకి పాల్పడుతున్నారు. అందుకే పిటిషన్ వేసాను. సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బుల్లో తనకి, తన పిల్లలకి రావాల్సిన వాటా కూడా ఇవ్వాలని సదరు పిటిషన్ లో పేర్కొంది. 

also read: Ustaad bhagat singh vs dhurandhar 2: అర్ధరాత్రి నుంచే వార్ స్టార్ట్   


సంగీత ప్రస్తుతం లండన్ దేశంలోనే ఉంది. విజయ్ ఇల్లు సౌత్ చెన్నై నీలంకరై లోని కపిలేశ్వర్ నగర్ లో  ఉంది. సుమారు 20 ఇయర్స్ బ్యాక్ నుంచే అక్కడ ఉంటున్నాడు. ఇక విడకుల పిటిషన్ కేసులో విజయ్  ఏప్రిల్ 20 న కోర్టులో హాజరు అవ్వాల్సిన విషయం తెలిసిందే. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com