Home

»

Latest News

ViJay: విజయ్ గెలుపులో మన తెలుగు లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్   

May 05, 2026

 


అఖండ భువనం, అఖండ సినీ లోకం చూస్తుండగా ఇళయ దళపతి విజయ్(VIjay)ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలిసిందే. ఇప్పట్లో ఈ విజయాన్ని మర్చిపోవడం ఎవరి తరం కాదు. మాటల్లో చెప్పలేని విజయం. ఈ విజయం వెనక మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman)కూడా ఉన్నాడనే న్యూస్ సోషల్ మీడియాకి ఎనలేని జోష్ ని తీసుకొస్తుంది. మరి ఈ న్యూస్ ఎందుకు పుట్టింది!. అసలు ఆ న్యూస్ నిజమేనా అనేది చూద్దాం.


విజయ్ ఎన్నికల ప్రచారంలో వచ్చిన సాంగ్స్ ఎంతగా అభిమానులకి, ప్రజలకి ఊపు నిచ్చాయి.  గూస్ బంప్స్ కూడా తెప్పించాయి. ఆ సాంగ్స్  ని కంపోజ్ చేసింది థమన్. దీంతో  విజయ్ భావజాలం,ఆశయాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మరి ఈ లెక్కన విజయ్ గెలుపులో థమన్ కూడా ఉన్నట్లే అనే మాటలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.

Also read: Allu Arjun: జూన్ 4 న సౌత్ ఇండియా సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్

 విజయ్, థమన్ కాంబోలో 'వారసుడు' వచ్చిన విషయం తెలిసిందే. అన్ని సాంగ్స్  చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com