Home

»

Latest News

Allu Arjun: జూన్ 4 న సౌత్ ఇండియా సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ 

May 5, 2026 5:02PM

దేవభూమి కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పుడు అందరు సోషల్ మీడియా బిడ్డలు కాబట్టి అల్లు అర్జున్ పట్ల కేరళ అభిమానుల తాలూకు యొక్క  అభిమాన స్థాయిని చూస్తూనే ఉన్నాం. సదరు అభిమానాన్ని చూసి బడా హీరోలతో పాటు యావత్తు  మలయాళ చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోతోంది.

రీసెంట్ గా కేరళ క్యాపిటల్  త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం జరిగింది. జనరల్ సెక్రటరీ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో  అసోసియేషన్ ని మరింత బలపరచడం, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేరళలోని అన్ని ఏరియాల నుంచి  జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జూన్ 4 న  సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు జరపునున్నారు. ఈ మీటింగ్ కి సౌత్ ఇండియా నుంచి భారీ ఎత్తున ఫ్యాన్స్ పాల్గొనబోతున్నారు.

Also read: Varanasi: వారణాసి@199 రూపాయలు 


ఇప్పుడు జూన్ 4 న మీటింగ్ అనే న్యూస్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కాబోతుంది. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com