Home

»

Latest News

Suriya: సూర్య హీరో కాదంట.. 20 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా హీరో అని మర్చిపోకండి

Apr 27, 2026

 

సూర్య(Suriya).. ఈ పేరు వింటే పులకించని సౌత్ సినీ ప్రేమికుడు ఉండడు. రెండు దశాబ్దాల క్రితమే సిసలైన  పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తన సినిమాకి సంబంధించిన న్యూస్  కోసమే సినీ పత్రికల్ని కొనే పరిస్థితి అప్ కల్పించాడు. కానీ కారణాలు తెలియదు గాని రేస్ లో వెనకపడ్డాడు. దీంతో మే 14 న ల్యాండ్ కాబోతున్న కరుప్పు(Karuppu)మూవీ హిట్ కావాలని కోరుకొని వారు లేరు. ఫ్యాన్స్ అయితే పూజలు, హోమాలు కూడా చేయించబోతున్నారని టాక్. నిన్న నైట్ మదురైలో ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడిన మాటలు మరోసారి ఆయన నిరాడంబత, గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం

Also read: Faria Abdullah: ఆ హీరో కోసమే ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలోకి వచ్చింది.. బయటపడిన పచ్చి నిజం 


కరుప్పు' బాగా వచ్చింది. ఏ మూవీలో హీరో నేను కాదు కరుప్పుస్వామి. మనపై మనకి నమ్మకం ఉంటె అద్భుతాలు జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ ఎంటర్ టైన్ మెంట్ గా సాగుతుందని చెప్పుకొచ్చారు. దర్శకుడు బాలాజీతో పాటు అందరం మా పనిని నిజాయితీగా పూర్తి చేసాం. ఫలితం మీ చేతుల్లో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాయి. తెలుగులో వీరభద్రుడిగా వస్తుండగా త్రిష హీరోయిన్ గా చేసింది. 

 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com