రకుల్... షర్టు బటన్స్ విప్పేసి!
on May 29, 2020

రోహిణీ కార్తె వచ్చింది. రోళ్లు పగులుతున్నాయో లేదో కానీ... మిట్ట మధ్యహ్నాం బయటకు వెళితే ఎండ వేడికి మాడు పగులుతోంది. వాతావరణంలో మార్పుల వల్ల ఓ వైపు వేడి పెరుగుతోంటే... మరోవైపు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో మరింత వేడి పెంచేస్తోంది రకుల్. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ ఓ ఫొటో పోస్ట్ చేసింది. అది బ్లాక్ అండ్ వైట్ ఫొటో! కలర్స్ కంటే బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ అన్నట్టు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఆ క్యాప్షన్ కంటే ఫొటోలోని రకుల్ ఫోజు హాట్ టాపిక్ అయింది. అవడానికి బ్లాక్ అండ్ ఫొటో అయినప్పటికీ... రకుల్ యద అందాలు అందులో స్పష్టంగా కనిపించేలా ఉంది. షర్టు... సారీ డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పేసిన రకుల్, కుర్రకారు మతులు పొగొట్టేలా ఫొటో దిగింది. ఈ విధంగానే గతంలో ఫ్యాంట్ బటన్ విప్పేసిన ఫొటోను రకుల్ ఓసారి పోస్ట్ చేశారు. ఏది ఏమైనా హాట్ అంటే ఏమిటో నిర్వచించేలా ఫొటోలు దిగడం రకుల్‌కి చెల్లింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



