
ఇండియన్ సెల్యులాయిడ్ వద్ద కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు భావజాలాన్ని ప్రదర్శించే అతి తక్కువ మంది నటీమణుల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. అందుకే ఆటోమేటిక్ గా భారీ ఫ్యాన్ బేస్ ని తక్కువ సమయంలోనే పొందింది. ఎంతలా అంటే తన కట్ అవుట్ కనపడటం ఆలస్యం పనులు మానుకుని కూడా థియేటర్ కి వెళ్లేంతలా.
డెకాయిట్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఏవి ప్రకటించని నేపథ్యంలో ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'ఇటీవల కాలంలో నేను ఎన్నో వైవిధ్యభరితమైన స్క్రిప్ట్‌లు విన్నాను. అయితే మనసును హత్తుకునే సరికొత్త క్యారక్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పాత్ర ఏదైనా అందులో బలమైన భావోద్వేగాలు ఉండాలి.ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా తన రోల్ ఉండాలని చెప్పుకొచ్చింది. ఆ మాటల్ని బట్టే అర్ధమవుతుంది. ఒక మూవీలో తన క్యారక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అని.
ఇది కూడా చదవండి: విజయ్ సేతుపతి, శృతి హాసన్ ట్రైన్ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఫ్యాన్స్ సంబరాలు!
.webp)
ఇప్పటికి వరకు తన నుంచి వచ్చిన అన్ని చిత్రాలు ఆ కోవకి చెందినవే. హీరో కట్ అవుట్ ఏదైనా సరే తన జైత్రయాత్ర స్పష్టంగా కనిపిస్తుంది
[Mrunal Thakur latest Interview, Mrunal Thakur up coming projects, Mrunal Thakur, Tollywood actress, Mrunal Thakur new project,Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






