Home

»

Latest News

జైలర్ 2 రిలీజ్: ఆ థియేటర్ లో ధనుష్,ఐశ్వర్య!

Oct 15, 2026 12:16PM

తలైవా రజినీ జైలర్ 2 తో మరో సారి  హిట్ అందుకున్నాడనే టాక్ తో దూసుకుపోతున్నాడు. మరి ఈ లెక్కన  అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 80 కోట్లు కొల్లగొట్టిన ముత్తువేల్ పాండియన్  హిట్ అందుకుంటే ఆ కలెక్షన్స్  ప్రభంజనానికి అడ్డు కట్ట వెయ్యడం అసాధ్యం.


 ఇక  చెన్నైలోని ప్రముఖ రోహిణి థియేటర్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ షో చూసేందుకు  ధనుష్, రజినీ కుమార్తె ఐశ్వర్య లు వెళ్లారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  వ్యక్తిగత కారణాల వల్ల ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నప్పటికీ జైలర్ 2 లో ఓకే థియేటర్ లో ప్రత్యక్షం కావడం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

ఇది చదవండి:  డ్రాగన్ అప్ డేట్ ఇదే: ఫ్యాన్స్ ఖుషి!

 

 

ధనుష్, ఐశ్వర్య వివాహం 2004 లో జరుగగా, 2022 లో విడిపోగా 2024 లో డైవర్స్ వచ్చాయి. రజినికి ధనుష్ వీరాభిమాని.

 

[Dhanush And Aishwarya In Jailer 2 Theatre, Jailer 2 movie, Dhanush Aishwarya, Rajinikanth Jailer 2, Dhanush theatre visit, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
    


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com