అలాంటి అబ్బాయిలు వద్దట...బాయ్ టాయ్ కావాలట
on Nov 21, 2022

అష్షు, ఆరియానా సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒకలా హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఆరియానా ఒక క్వశ్చన్ అడిగేసరికి అష్షు కూడా అలాగే ఆన్సర్ చేసేసింది. ఇక ఈ టాపిక్ వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నారు. "వై ఆర్ మోస్ట్ గర్ల్స్ సింగల్ నౌ ఏ డేస్ ?" అని ఆరియానా అడిగిన ప్రశ్నకు ఆషు "రాత్రిపూటా ఎప్పుడూ ఏడ్చే అబ్బాయి వద్దు, బాడ్ బాయ్ అసలే వద్దు ఎందుకంటే ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటాడు, కేవలం భార్యను మాత్రమే తెచ్చుకోవాలని ఎదురుచూసే తల్లి చాటు కొడుకులు అస్సలు వద్దు, మనసు మకిలిగా ఉంచుకుని పైకి అందంగా కనపడే అబ్బాయి కూడా వద్దు" అని చెప్పింది.
ఇక బాయ్ టాయ్ అనే ఇంగ్లీష్ సాంగ్ నుంచి ఈ చిన్న లిరికల్ బిట్ ని తీసుకుని ఇదే నా ఆన్సర్ అని పోస్ట్ చేసింది అష్షు . ఇక ఈ ఇద్దరూ రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూస్ చేసి లైంలైట్ కి వచ్చిన వాళ్ళు. ఇక ఇన్స్టాగ్రామ్ నిండా వీళ్ళ ఫోటో షూట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ ఇద్దరూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



