English | Telugu

హౌస్ లో కన్నడ బ్యాచ్ గ్రూపిజం.. అతనొక్కడే ఒంటరి పోరాటం!

బిగ్ బాస్ సీజన్-8 పదో వారం టాస్క్ లతో మొదలైంది. హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాక చాలా రోజుల పాటు గ్రూప్ లుగా గేమ్ ఆడారు. ఓజీ, రాయల్స్ గా ఉన్న కంటెస్టెంట్స్ ప్రస్తుతం ఒక్కటే క్లాన్ అని బిగ్ బాస్ క్లాన్ మాత్రమే అని బిగ్ బాస్ చెప్పాడు కానీ హౌస్ లో అలా ఏం కన్పించడం లేదు. రెండు, మూడు గ్రూప్ లుగా ఫామ్ అయినట్టుగా అనిపిస్తోంది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు కన్నడ బ్యాచ్ ఒకవైపు మిగతా వాళ్లంతా ఒక వైపు ఉండేది. ప్రస్తుతం హౌస్ లో కన్నడ బ్యాచ్ లో నబీల్ ఆడ్ అయ్యాడు. మరొకవైపు రోహిణి, అవినాష్, టేస్టీ తేజ ఒక గ్రూప్.. గౌతమ్ ఒక్కడు మాత్రం సింగల్ గా గేమ్ ఆడుతున్నాడు. యష్మీ తో క్రష్ అనడం.. మళ్ళీ అక్క అనడం అదంతా మనసు లో పెట్టుకుని.. కన్నడ బ్యాచ్ మొత్తం గౌతమ్ ని దూరం పెట్టింది. నిన్న జరిగిన ఓ టాస్క్ లో అది బయటపడింది. గౌతమ్-నబీల్ మధ్య టాస్క్ ఆడుతుంటే అందరు నబీల్.. నబీల్.. అలా ఆడు.. ఇలా ఆడు అంటూ అతనొక్కడికే సపోర్ట్ చేస్తుంటారు. గౌతమ్ కి ఎవరు సపోర్ట్ చెయ్యడం లేదని ఇది చూస్తే తెలుస్తోంది.

ఇక హరితేజ, విష్ణుప్రియ విషయానికి వస్తే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటున్నారు. అలాగే నబీల్ పృథ్వీ, యష్మీ లు గేమ్ ఇలా ఆడాలి.. అలా ఆడాలంటూ మంతానాలు చేసున్నారు. ఇలా కన్నడ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతుంటే వీకెండ్ లో నాగార్జున వీళ్ళకి వార్నింగ్ ఇస్తాడనిపిస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.