యంగ్ టైగర్ పాట రిలీజ్ కు రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడే కాదు. మంచి సింగర్ కూడా. మొన్న వచ్చిన నాన్నకు ప్రేమతో సహా, కంత్రి, అదుర్స్, రభస సినిమాల్లో తన గొంతు సవరించాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ పాడిన ఒక పాట రిలీజ్ కు రెడీగా ఉంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఒక పాటను పాడాడు ఎన్టీఆర్