షారుక్ - హిరాణి మూవీ.. నేపథ్యం అదేనా?
బాలీవుడ్ లో అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు రాజ్ కుమార్ హిరాణి. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్` (2003), `లగే రహే మున్నాభాయ్` (2006), `3 ఇడియట్స్` (2009), `పీకే` (2014), `సంజు` (2018).. ఇలా వరుసగా ఐదు బ్లాక్ బస్టర్స్ కొట్టిన హిరాణి.. త్వరలో డబుల్ హ్యాట్రిక్ కి సన్నద్ధమవుతున్నాడు. అంతేకాదు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు...