బోయపాటి ఫిలింలో పాట పాడే ఛాన్స్ అందుకున్న అయ్యన్ ప్రణతి
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సెమీఫైనల్స్ సక్సెఫుల్ గా పూర్తి చేసుకుని ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫినాలేకి సౌజన్య, జయరాం, లాస్యప్రియ, నండూరి శృతి, కార్తికేయ సెలెక్ట్ అయ్యారు. ఇందులో అయ్యన్ ప్రణతి ఎలిమినేట్ అయ్యింది. జడ్జెస్ మొత్తం ఈ స్టేజి మీదకు వచ్చి విన్నర్స్ నేమ్స్ అనౌన్స్ చేశారు. ఐతే థమన్ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్న అయ్యన్ ప్రణతిని దగ్గరకు తీసుకుని "తను చాలా అండర్స్టాండింగ్..ఎంతో మందిని ఫేస్ చేసింది. ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంది. ఇంత చిన్న వయసులో ఇంత అర్ధం చేసుకునే గుణం ఉండడం గ్రేట్. ఈ సందర్భంగా నేను ఇంకో విషయం చెప్పాలి...