'జటాధర' ట్రైలర్.. సుధీర్ బాబు విశ్వరూపం!
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'జటాధర'. ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.