English | Telugu
ఎన్టీఆర్ 'రభస' ఆడియో మొదలైంది
Updated : Aug 1, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో మొదలైంది. చాలా రోజుల ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ జరుగుతుండడంతో స్టేట్ వైడ్‌గా ఉన్న అభిమానులు ఆడియో వేడుక కు హాజరయ్యారు. ఎలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకోకుండా వుండడటానికి పరిమిత సంఖ్యలో ఆడియో పాస్ లు జారీ చేశారు. ఈ ఫంక్షన్ కు సుమ, కామెడియన్ ఆలీ యాంకర్స్ గా చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కు ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరుకానున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాక అభిమానులు ఎదురుచూస్తున్నారు.