English | Telugu
రభస రెండో పాట విడుదల
Updated : Aug 1, 2014
ఎన్టీఆర్ రభస ఆడియో రెండో పాట విడుదలైంది. ఈ పాటను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ విడుదల చేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ..బెల్లంకొండ సురేష్ గారు నాకు బ్రదర్ తో సమానం. ఎన్టీఆర్ తో ఆయన చేసిన 'ఆది' సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. రభస కూడా అదేవిధంగా రికార్డ్స్ బ్రేక్ చేయాలని, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ హిట్ సినిమా తీసి నా బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయాలని అన్నారు. ఎన్టీఆర్ కేరియార్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కోరుకున్నారు.