జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ మంత్రికి సీబీఐ కోర్టు షాక్... 17న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టు స్వీకరించింది. రెండేళ్ల క్రితమే అడిషనల్ ఛార్జి షీటును దాఖలు చేసినప్పటికీ హైకోర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపోయింది. అయితే, తాజాగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ...