రాజధాని గ్రామాల్లో పోలీసులకు త్రాగడానికి నీళ్లు లేవు.. కూర్చోడానికి బెంచి లేదు
అమరావతిలో ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు కూడా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమలు చేశారు.