Brahmamudi: అల్లుడు సూటిగా అడిగేసరికి అత్త షాక్.. ట్విస్ట్ మీద ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-539 లో.. ఇందిరాదేవి, అపర్ణ ఒకవైపు, ప్రకాశం, ధాన్యలక్ష్మి మరోవైపు.. ఆ పక్కనే సుభాష్ కూర్చుని ఉంటారు. ఆ వెనుక సోఫాలో స్వప్న కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ బాధగా కనకం ఇంటి నుంచి వస్తాడు.