సెన్సార్ బోర్డు ఎదుట ధర్నా.. జానకి అంటే సీతాదేవి అని తెలియదా
ప్రేమమ్, శతమానంభవతి, రాక్షసుడు, కార్తికేయ 2 , టిల్లు స్క్వేర్, డ్రాగన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన అనుపమ ప్రస్తుతం మలయాళంలోనే 'జానకి వర్సస్ స్టేట్ అఫ్ కేరళ(Janaki vs State of kerala)'అనే చిత్రంలో నటించింది.