‘కన్నప్ప’ఇండస్ట్రీ హిట్.. డిప్రెషన్లో ప్రభాస్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కి వున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి, సలార్, కల్కి వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభాస్. మధ్యలో సాహో, ఆదిపురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అతని రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు.....