‘విశ్వంభర’ టీమ్‌ని అలర్ట్ చేసిన వీరమల్లు!
ఒకప్పుడు సినిమాలన్నీ నేచురల్ లొకేషన్స్‌లో ఉండేవి. ఫైట్స్ కూడా అదే పద్ధతిలో తీసేవారు. కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి సీన్‌ని ఎంతో కేర్‌ఫుల్‌గా, విజువల్ వండర్లా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సీజీ వర్క్‌పైనా, విఎఫ్ఎక్స్పైనా ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. కొన్ని జోనర్స్‌కి విజువల్ ఎఫెక్ట్స్ అనేవి తప్పనిసరిగా మారాయి. ఈమధ్యకాలంలో