English | Telugu

హీరోలు కూడా అలా చూపించారంట!

జనాలు వచ్చేది మేం చూపించేది చూడటానికే.. హీరోయిన్ అందాలు చూడటానికే వస్తారు అని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చేసింది తమన్నా. ఒకప్పుడంటే హీరోయిన్ కేవలం నటన, డాన్స్ వంటి కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు హీరోయిన్ అందాలు చూపిస్తేనే సినిమాలకు జనాలు వస్తున్నారు. నిజానికి మేము చూపించినట్టుగా హీరోలు కూడా వారి నడుములను చూపించరు. అందుకే అలా చూపించడంలో నాకు ఎలాంటి మోహమాటం లేదు కాబట్టే నేను కూడా వీలైనంత చూపిస్తున్నాను అని అనేసి అందరిని ఆశ్చర్యపరిచేసింది తమన్నా.

అయితే నిజానికి తమన్నా చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది.. హీరో కోసం అందరూ వెళ్తారు.. కానీ జనాలను ఎక్కువగా ఆకర్షించేది కేవలం హీరోయిన్ల అందాలు మాత్రమే. వారు కానీ వారి అందాలను చూపించడం మానేస్తే ఇక సినిమా మొత్తం హీరోయిజమే ఉంటది. నో హాట్.. నో మసాలా. మరి ఇంతకి తమన్నా ఇలా చెప్పడానికి గల కారణమేమిటో ...?