English | Telugu

తమన్నా స్థానంలో శృతిహాసన్ ఎంపిక

చిరంజీవి తెలుగులో నటించిన "ఠాగూర్" చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. ముందుగా హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకున్నారు. కానీ తాజాగా తమన్నాను తీసేసి హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం దర్శకత్వం వహించనున్నాడు.