English | Telugu
బాలయ్యపై సెటైర్లతో హిట్టు
Updated : Jun 28, 2013
రవితేజ హీరోగా నటించిన "బలుపు" చిత్రం ఈరోజు విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. కానీ ఈసారి బాలకృష్ణపై రవితేజ సెటైర్లు వేశాడని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ కు దగ్గర అవడానికి వెళ్లి, అనుకోకుండా ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. దాంతో ఏం చేయాలో తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు రవితేజ. ఈ విధంగా బాలకృష్ణను రవితేజ ఇమిటేట్ చేయడంతో ... ఈ సీన్లో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.