English | Telugu

పవన్ కోసం సౌండ్ ఆగింది.

రాంచరణ్ తేజ హీరోగా నటించిన తాజా చిత్రం "ఎవడు". ఈ చిత్రం ఆడియో జూన్ 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

దీనికి గల కారణం : పవన్ కళ్యాణ్ ఈ చిత్ర ఆడియో కార్యక్రమానికి రావలసి ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ జూన్ 30న హైదరాబాద్ కు రానున్నాడు. కాబట్టి "ఎవడు" చిత్ర ఆడియో విడుదల జూలై మొదటి వారానికి వాయిదా వేసినట్లు తెలిసింది.