English | Telugu
రాంబో పై ఆశ పెట్టుకున్న ఛార్మి
Updated : Jun 22, 2013
హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటూ, ఐటెం సాంగ్స్ లలో నటిస్తున్న ఛార్మింగ్ గర్ల్ ఛార్మి బాలీవుడ్ లో "బుడ్డా" చిత్రం ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా "రాంబో రాజ్ కుమార్" అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలోని ఒక ఐటెం సాంగ్ లో ఛార్మింగ్ ఛార్మి డాన్స్ చేయనుంది. దీనికి ప్రభుదేవా డాన్స్ కంపోస్ చేయనున్నాడు. ఈ సాంగ్ అయిన హిట్టయితే మరిన్ని అవకాశాలైన వస్తాయని ఆశ పడుతుంది ఛార్మి. మరి చూద్దాం.. ఛార్మి ఆశలు ఎంతవరకు నేరవేరుతాయో?