ఎవర్గ్రీన్ బ్యూటీ రేఖ గురించి మీకు తెలీని ఏడు విషయాలు!
అందచందాలు, అభినయ సామర్థ్యంతో అరుదైన తారగా పేరుపొందారు రేఖ. జెమినీ గణేశన్, పుష్పవల్లి దంపతుల కుమార్తె అయిన రేఖ మొదట తెలుగులో ఒక సినిమాలో నటించి, ఆ తర్వాత బాలీవుడ్ అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుని, వాటిని సద్వినియోగం చేసుకొని, చాలా కాలం ప్రేక్షకుల కలలరాణిగా వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.