ముకుంద ఎవరిని ప్రేమించిందో కృష్ణ తెలుసుకుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 79 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం రోజు నాటి ఎపిసోడ్ లో.. కృష్ణ, మురారి లు సరదాగా రెస్టారెంట్ కి వెళ్ళగా.. ముకుంద వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వకుండా, డిస్టబ్ చేయాలని మురారికి మెసేజ్ చేస్తూనే ఉంటుంది.