‘రాధకు నీవేరా ప్రాణం’ త్వరలో కలుద్దాం
కార్తీకదీపం సీరియల్ కి, డాక్టర్ బాబుకి, తెలుగు ఆడియన్స్ ని విడదీయరాని అనుబంధం ఉంది. కార్తీక దీపం ఐపోయిన దగ్గర నుంచి రోజు డాక్టర్ బాబు, వంటలక్కను చూడక విసిగిపోయారు. అలాంటి తన ఫాన్స్ ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి డాక్టర్ బాబు త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందని డాక్టర్ బాబు అనౌన్స్ చేసాడు. ఇప్పటికే షూటింగ్ మొదలయ్యింది..త్వరలో కలుద్దాం అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు...