Facebook Twitter
మనసు

మనసు

 



బొమ్మలను చూస్తే మనకు
మనను చూస్తే దేవుడికి
ఆడుకోవాలనిపిస్తుంది

బొమ్మల గుండెల్లోని ఆవేదనను
మనం గ్రహించలేం
కాని మనకు మనసుంది.

మన గుండెల్లోని ఆవేదనను
దేవుడు గ్రహించగలడు
కాని వాడికి మనసు లేదు