Facebook Twitter
సూర్య చంద్రులె


సూర్య చంద్రులె
నీదు కన్నులు
నడుమబొట్టై
నిలిచి పోతినే

నిటలాక్షునీ కన్ను
నివురు గప్పియెనుండు
తలపై గంగమ్మ
సగమై గౌరమ్మ

తలపు లోకటై
సరియవునె తనువులు
ఏవైనా బొమ్మలే
నా....జాబిలమ్మ


వి. బ్రహ్మనందచారి