Facebook Twitter
పంచభూతాలు

పంచభూతాలు

కండ్లకుంట శరత్ చంద్ర

గాలి: ఇంట్లో ఎక్కువైతే కరెంటు బిల్లు

ఒంట్లో తక్కువైతే వెంటిలేటర్ బిల్లు !

భూమి: నర్తిస్తే భూకంపం,ఆగితే ప్రళయం

నింగి : నక్షత్రాలకు చీర, పేదవాడికి దుప్పటి

నీరు: నేడు పెట్రోల్ కోసం యుద్ధం,

రేపు దీని కోసం యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం.

నిప్పు: వాడుకుంటే లోక రక్షణ , ఆడుకుంటే సర్వ భక్షణ