ప్రక్షాళన
ప్రక్షాళన
భూతమ్ నా బంధమ్..!!
స్వర్గమ్ నా గృహమ్..!!
నేను రాసేదే పద్యమ్..!!
నేను పాడేదే కావ్యమ్..!!
గిరులు, సాగరులు..!!
నదులు,సేలయేర్లు..!!
లోకాలు ,శోకాలు..!!
ఇవియే నాకు అష్ట ఐశ్వర్యాలు..!!
రుషూ లే నేస్తాలు..!!
దైవాలే సహోదరులు..!!
కిన్నేరులు కింపురుషులు..!!
నా తోటి ప్రయాణీకులే..!!
నా వాక్కే కర్ణ కఠోరం..!!
నా బాట అనితర సాధ్యం..!!
నా మార్గం స్వర్గ-నరక ..!!
అతీత ద్వరాలకు ..!!
నేనొక దుర్గంధసుగంధం..!!
నా చూపు మహోద్రేకం..!!
నా కవిత నాకు ఖడ్గం..!!
అది పెట్టు నాకు నైవేద్యం..!!
విమర్శకు కృంగను ..!!
ప్రశంసకు లొంగను..!!
విశ్వ హితము కోరేదను..!!
పాప ప్రక్షాళన చేసేదేను..!!
జాని.తక్కెడశిల
