ప్రేమిస్తే జగమంతా ప్రేమమయం పెళ్ళయితే అదేమిటో ప్రేమమాయం ప్రేమించినపుడు పొంగిపొరలే ప్రేమ పెళ్ళయితే కనబడదు దాని చిరునామా! ప్రేమించినపుడు చిరునవ్వు రువ్వితే చాలు
Jan 12, 2012
ఎక్కడో ఊరవతల ఎవ్వరూ లేనిచోట ఓ చిన్న కొండ అక్కడ నేనుంటాను నీకోసం ఎదురు చూస్తూ నువ్వు రోజూ వ్యాహాళికి అక్కడికి వస్తావు
Jan 11, 2012
నీహృదయాన్ని అడుగు - సులోచనా దేవి
ఓ మునిమాపు వేళ బృందావనిలోని వెన్నెలంతా నీ ముంగిలిలో చిరుజల్లులా కురుస్తూ - క్రొత్త లోకాల్లోకి తీసుకెళ్తుందా -
Jan 11, 2012
నీ సమక్షంలో నన్ను నేను మరచి..... నీ విరహంలో నా వునికినే కోల్పోయి...... తీసే ప్రతి శ్వాసా..... వేసే ప్రతి అడుగు....
Jan 11, 2012
చుక్కల నడుమ ఆకాశవిధిని చుట్టి వస్తున్న ఓ హృదయమా చెప్పడానికెందుకే బిడియ పడుతున్నావు
Jan 11, 2012
నా ప్రియాతి ప్రియ మిత్రమా ఏ దిగంతాలలోనో మెరిసేటి తారకా నీవెపుడు మిణుకుమిణుకుమంటూ మారుతూ వుంటావు కానీ నిశ్శబ్దంగా నిశ్చలంగా వుంటావు
Jan 11, 2012
బ్రతుకునడక దూరం బహుదూరం విశ్వసంధ్య వెలుగులో దాని ప్రయాణం ఒక చలనం ఆద్యంత రహిత యాత్ర తీరం అనంతం
Jan 11, 2012
స్వాతంత్ర్య పోరాటంలో తమ రక్తం చిందించారు నాడు! స్వతపదం వ్యామోహంలో ఇతరుల రక్తం చిందిస్తున్నారు నేడు! దేశం కోసం లేశమైనా చింతించక సర్వస్వం ధారపోశారు నాడు
Jan 11, 2012
తెగిన వీణ - చిమ్మపూడి శ్రీ రామమూర్తి
అప్పుడు.. పచ్చిమట్టి వాసనలు పైరునుంచి పారేవి గాలి వేణువై హంసల మువ్వలను అందించేది ఇంటిచూరు నుంచి ఆత్మీయత, ఆప్యాయత చినుకులై రాలేవి
Jan 11, 2012
మనిషీ! ఎంత సులభం అంశాల ఆకాశాల ఎత్తులకు ఎగరటం చూడు....... ఎంత కష్టం నినుంచి నేవు ఎదగటం?
Jan 11, 2012
ప్రేమా - బి.ఎల్.ఎన్. సత్యప్రియ
అనురాగ మొలికిస్తే అణువువౌతావు ఆదమరిచేలోగ ఆకాశామవుతావు కోరుకున్న వేళల్లో కొండపైనుంటావు కాదుపోమ్మన్నపుడు కాళ్ళ దరికొస్తావు
Jan 11, 2012
నాగరీకులు - ఆధునీకులు - బి.ఎల్.ఎన్. సత్యప్రియ
కట్టినతాళే- కాలసర్పమై కాటేస్తుంటే అత్తమామలే మృత్యుదూతలై మరణశాశనం లిఖిస్తుంటే ఓర్చుకోలేక కుయుక్తులు నేర్చుకోలేక తనకు తానుగా తనువు చాలిస్తే-
Jan 11, 2012
అనూష పవనాలు అలవోకగా కదులుతు వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటు వెళ్ళిపోగానే, శశికాంతుడు చిర్నగవుతో నిశికాంతను కలుసుకొన్న వేళ..........
Jan 11, 2012
క్షణక్షణం నీవుగా - దాసరి సులోచన దేవి
చెలిమి కలిమి కలయికతో వలపు వలువల వన్నెల్లో తీయని తలపుల చిరుచిరుమల్లెల సౌరభంలో రాగరంజిత పూలబాల అధారసుధారవంలో
Jan 11, 2012
కలలు అలలు - దాసరి సులోచనా దేవి
నే కనే కలలకి రెక్కలు కట్టుకుని పైపైకి ఎగురుతున్నాను అది కల అని తెలుసు కళ్ళువిప్పితే క్రింద పడిపోతాను రెక్కలు తెగిన పక్షిలా అని తెలుసు
Jan 11, 2012
ప్రియ! బిగియార కౌగిలించిన ఈ బిగి కౌగిలి నుంచి నను వదలకు అంటే.... నీ మీద నాకు నమ్మకం లేక కాదు. ఏ కాల కెరటమో పైశాచికంగా విజృంభించి కరాళ నృత్యం చేస్తూ వచ్చి....
Jan 11, 2012
నీకు ఎన్నో చెప్పిన నేను చెప్పకుండావెళ్తున్నా ఈ నిస్సహాయ క్షణంలో నేను కోరేది ఒక్కటే, "నేనేమైనా కానీ, నన్ను మృతి చెందని స్మృతిగామిగుల్చుకో, ఒక గాలి అల నిన్ను తాకినప్పుడు, రాలిపోయిన పువ్వు నీకంట పడినప్పుడు నీకు తెలియకుండా
Jan 11, 2012
స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త - చిల్లర భవానీదేవి
ప్రేమ ఎవర్ గ్రీన్ సబ్జక్ట్ అయినా పెళ్లి నేటి గిరాకీ వ్యాపారం స్క్రీన్ మీద ప్రసారిత స్వప్నాలనిండా ఎమోషన్లూ ....ఎక్స్ ప్రెషన్లే! పెళ్ళి తర్వత రంగుమార్చే ప్రేమకథలే!
Jan 11, 2012
మధురాతి మధురమౌ మన స్నేహమును తలవ మనసుకాహ్లాదమ్ము కలిగెడిది ఆనాడు - చెలియా! నీవిప్పుడు ప్రియురాలిగా మార నిను తలవ మది రగిలి కలత కలుగు -
Jan 11, 2012
సగటు ఉద్యోగిని -బి.ఎల్.ఎన్.సత్యప్రియ

