నీవెంటే నేను- దాసరి సులోచనదేవి

తప్పక వస్తానన్నావు నువ్వు సూర్యోదయానికి ముందే సుర్యమస్తామయమయినా,పక్షులు గూటికి చేర వేళయినా నీ జాడలేదు

Jan 10, 2012

నీవే... - కమల్ తేజ్

నా నిద్దురలో నా మెళుకువలో నా ఉచ్చ్వాసలో నా నిశ్వాసలో నా బహిరంగంలో నా అంతరంగంలో నా ఆలోచనలో నా ఆరాధనలో నా అణువణువులో నా అణుక్షణంలో

Jan 10, 2012

కొత్తవ్యవస్థ - కె. వెంకటేశ్వరరావు

కుక్కలు చింపిన విస్తళ్ళలో ఎందమవుల్లాంటి ఎంగిలి మెతుకులకై చెత్తకుండిల దగ్గర బక్క చిక్కిన భావి పౌరులు!

Jan 10, 2012

కరిగిపోవాలనుంది .ప్రియా - దాసరి సులోచన

ఉదయం నుండి అలసిపోయిన సూర్యుడు చిన్నగా యింటికి దారిపడుతున్న వేళ ..యిదే అదనుగా చల్లని చిరుగాలి చొరవగా

Jan 10, 2012

జీవితం - సామర్ల లక్ష్మీరాజ్

భళ్ళుమన్న విస్పోటనం! ఎక్కడో సాగర మధ్యనో లేక నగరం నడిబోడ్డునో కాదు. ఇక్కడే నా గుండె లోతుల్లో ఓడభాగ్ని జ్వాల రగిలి ఎగిసి వువ్వెత్తున వుబికి నన్ను మున్చేస్తోంటే..

Jan 10, 2012

వెన్నెల కురిసిన రాత్రి - బేబీవాండ

వెన్నెలకురిసిన రాత్రిలో నైట్ క్విన్ పుష్పాలు నవ్వుల కాంతులను కురిపిస్తున్నాయి..! పచ్చటి పకృతిలో చల్లతిగాలులు

Jan 10, 2012

పరితాపం- అపర్ణా ఫణికూమార్

ప్రియతమా! వెండికొండల అంచున మధురోహల తోలివెన్నెల కురిసేవేళ శిధిలమైన కోవెలలా ఉన్న నామనసు పొరల్లో పారిజాతపు పరిమళంలా అలుముకున్నది నీరూపు , నా మనోహర్ ఆలోచనా విహంగాల గమ్యం నీవేనని, నా మదిలో ఎగిసిపడుతున్న భావాలకు ఆకృతి నీవేనని నీకు తెలుసా!

Jan 10, 2012

తాజ్మహల్ - నవీన్

అందమైన చరితమున్న పాలరాతి భవనమా! విశ్వంలో వింతైన ప్రేమికుల చిహ్నమా వెన్నెల్లో నిరూపానికింత సౌందర్యమా? వైదొలిగి చంద్రుని రామణియతనందించుమా !

Jan 10, 2012

ప్రేమదేవత - తంబూరు జగన్మోహన్

మనసులోని నీ ఆలోచనా మేఘాలు అక్షర కుసుమాలు రాలుస్తుంటే, నా మదిలో మెదిలే 'కంత'నీవు ఎదనిండా నీ జ్ఞాపకాలు అలలు కదులుతూ...

Jan 10, 2012

సామాన్యుని జీవితం _ బి.ఎల్.ఎన్. సత్యప్రియ

కత్తుల కటి చీకటిలో కుత్తుకలని చుంబిస్తుంటే_ నిశిరక్కసి తన అధరాలకి ఆ రుధిరాలని అద్దుకుంది_

Jan 10, 2012

నిన్ను మార్చేదాకా - చిమ్మపూడి శ్రీరామమూర్తి

మోపెడు సహనాన్ని నా తల మీద ఎత్తి మోజులు తీర్చుకునే పశువు నువ్వు. ఇప్పుడు నేనో నెత్తురు చిరునామాను. నా శవాన్ని నేను చూసుకునేదాకా వదల్లేదు నువ్వు.

Jan 10, 2012

ప్రేమిస్తూనే వుంటాను - టి.జగన్మోహన్

నీవున్నప్పుడు నీతో జంటగా, నీవు లేక ఇప్పుడు ఏకాంతంలో ఒంటరిగా ఒకప్పుడు నీ కళ్ళలో నన్ను నేను ఇప్పుడు నా కలల్లో నీ రూపాన్ని వెదుక్కుంటున్నాను.

Jan 9, 2012

ఆలోచించరూ! - చిల్లర భవానీదేవి

ఇంక తెగిన ఈ దారం కోసలతో రెండు దృవాలను నా లేత చేతులతో ముడి వేయలేను

Jan 9, 2012

తెలుగుతల్లి - శ్రీ సాయిధనవర్మ

తెలుగుతల్లికి ముద్దుల కొమరుణ్ణి పదహారణాల తెలుగువాణ్ణి తెలంగాణా అన్నా - రాయలసీమ అన్నా కోస్తా ఆంధ్ర కన్నా - సర్కారుప్రాంతమెన్నా

Jan 9, 2012

ఆలోచించండి - బేబీవాండ

ఆకలితో అల్లాడిపోయే అనాధలు చెట్లకింద జీవితాన్ని కొనసాగించే అభాగ్యులు .....

Jan 9, 2012

దగాచేసిన 'ఆశ' - ఎన్ అజయ్

నువ్వంటే ఆశ.! నీ మనసంటే ఆశ..!! నీ నవ్వంటే ఆశ.! నీ ప్రేమంటే ఆశ..!!

Jan 9, 2012

పర్వాలేదు ప్రకృతి - కె. వెంకటేశ్వరరావు

భూమి బ్రద్దలైందా? ఇక్కడ ప్రేమికుని హృదయం ముక్కలైంది.

Jan 9, 2012

కర్షకుల జీవనం - కొమురయ్య

పల్లెవాసులం పసి మొక్కలకు ప్రాణం పోసెడి జీవన దాతలం.

Jan 9, 2012

యుద్ధం ముగింపు- పి జానకి

నారుపోసి, నీరు పోసి,     వలసినంత ఎరువువేసి,     ఎంత శ్రమను వెచ్చిస్తే-     ఒక వృక్షం ఫలిస్తుంది.

Jan 9, 2012