Facebook Twitter
అనంతం - ఆదెళ్ళ శివకుమార్

అనంతం

 

ఆదెళ్ళ శివకుమార్

 

బ్రతుకునడక దూరం బహుదూరం

విశ్వసంధ్య వెలుగులో దాని ప్రయాణం

ఒక చలనం

ఆద్యంత రహిత యాత్ర తీరం అనంతం