చదువు
చదువు

చదవాలి చదవాలి
చదవాల్సిన దశలో
చదువు జీవితానికి
వెలుగు ఇచ్చే జ్ఞానజ్యోతి
సమయం సద్వినియోగం
జ్ఞాన సముపార్జన మార్గం
చదువుపై మనసులో
మమకారం పెంచాలి
నీవనుకున్న లక్ష్యం చేరాలి
తల్లిదండ్రులు కష్టాలను
అనునిత్యం నెమరేస్తూ
వారికి సంతోషం పంచేట్టు
సాధనతో చదవాలి
కృషితో నాస్తి దుర్భిక్షం
అన్నట్లు
నిరంతరం చదువే శ్వాసగా ధ్యాసగా
సాగితేనే విజయం
విజయంతో శిఖరమై జీవితాన గెలవాలి
జి. మంజుల
వంటింట్లో అన్నపూర్ణ, పిల్లల పలకలపై సరస్వతి, ఇంటి గడపకు లక్ష్మీదేవి, కష్టం వస్తే కాళికాదేవి!
Nov 3, 2026
మా ప్రణతులు గైకొనుమా మా వినతులు వినుమా మా వెతలను మాపుమా విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
Feb 14, 2026
మీ ఓట్ల కోసం వస్తున్నాం మీ ఓట్లతో రాజ్యాధికారంలోకి వస్తున్నాం. కంపెనీల పేరు చెప్పి మీ భూమిని లాగేస్తున్నాం అభివృద్ధి కావాలంటే? మీ భూములు మాకు ఇవ్వాలె ! ఉద్యోగాలు కావాలంటే? ఉన్నదంతా ఇచ్చేయాలి..!
Dec 17, 2025
ఆహరం లేక, ఆక్సిజన్ అందక చనిపోయేవాళ్లు కొందరు.. ఆహరం, ఆక్సిజన్ తో వ్యాపారం చేస్తూ బ్రతికేవాళ్లు కొందరు...
Nov 29, 2025
బ్రతుకుబండిని గమ్యంవైపుకు నడిపిస్తూ విశ్రాంతి లేక వడలిపోయి కొందరు వారసత్వ సంక్రమణ ఆరోగ్య అవలక్షణాలు వృత్తి వ్యవహార ఒత్తిళ్ళతో నలిగి నీరసించి మరికొందరు!
Nov 4, 2025
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కాల ప్రవాహాన్ని ఎదురీది గడచిన మజిలీలకు మళ్ళీ చేరాలని
Sep 12, 2025
ఓ బొజ్జ గణపయ్య నీ భక్తులమ్మేమయ్య చవితి చంద్రున్ని చూస్తిమేమోనయ్య సతమతమవుతూ సాగుతుంటిమయ్య!
Aug 26, 2025
|
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|



