ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
Publish Date:Feb 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభం కావడంతోనే వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలి, ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యనే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్ది సేపు నినాదాలు చేసిన వైసీసీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి సభనుంచి వాకౌట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-walkout-from-assembly-25-213846.html
http://www.teluguone.com/news/content/ycp-walkout-from-assembly-25-213846.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026





