2030 క్యాన్సర్ లేకుండా చేద్దాం...

Publish Date:Feb 3, 2021

Advertisement

ప్రపచంలో సంవత్సరానికి 1 ౦ , ౦ ౦ ౦ మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ ఐ వి, ఎయిడ్స్, మలేరియా, ఉబ్బసం కన్న 6 ౦ % ఎక్కువేఅని ఇవన్నీ కలిపినా మరణాల శాతం ఎక్కువేఅని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది. 2 ౦ 3 ౦ నాటికీ క్యాన్సర్ మరణాలు 1 3 మిలియన్లు చేరవచ్చని అంచనావేసింది. వైద్య రంగంలో క్యాన్సర్ పై ఎన్నో పరిసోదనలు, కొత్త మందులు మరెన్నో పరిసోదనలు, క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలు శాస్త్రీయ అవగాహన కలిగిఉన్నమని అన్నారు. అసలు క్యాన్సర్ కు ఉన్న ప్రమాదం లేదారిస్క్  కొన్నికారణాలు యదార్ధాలు, గుర్తించడం చికిత్స సంరక్షణ విజయం సాధించినప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు యునైటెడ్ నేషన్స్ , డబ్ల్యు హెచ్ ఓ యు ఎన్ సంస్థలు క్యాన్సర్ గురించి మాట్లాడం హార్శనీయమని అన్నారు. నాయకులూ మాట్లాడుతున్నారని క్యాన్సర్ నివారణలో సమస్యలు ఎదుర్కుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచాన్ని క్యాన్సర్ రహితంగా తాయారు చేయాలన్న సంకల్పాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. 6 5%క్యాన్సర్  మరణాలు అభివృద్ధి చెందిన దేశాలలోనే జరుగు తున్నాయని అధిక ఆదాయం వున్న దేశాలలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్కువా ఆదాయం ఉన్నవారు, వలస వచ్చినవారు, నిరాశ్రయులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రూరల్ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ  సూచించింది. క్యాన్సర్ నివారణ , క్యాన్సర్కు గల కారణాలు గుర్తించడం చికిత్స, సంరక్షణ, క్యాన్సర్ బారిన పడకుండా రక్షించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.

ప్రజలు, రాజకీయనాయకులు, విద్యావంతులు క్యాసర్ పై అవగాహన పెంచుకున్నారని, క్యాన్సర్ పట్ల భయం, తగ్గించాలని కొన్ని రకాల మూడ నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా మనదేఅని డబ్ల్యు హెచ్ ఓ తమవిధానాలను వెల్లడించింది. ప్రజల ప్రవర్తన వైఖరిలో  మార్పు తీసుకు రావాల్సిన అవసరాన్ని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ఇందు కోసం కొన్ని సంవత్సరాలుగా యు ఐ సి సి యూనియన్ ఫర్ ఇంటర్ నేషనల్ క్యాన్సర్  కంట్రోల్ సంస్థ ప్రపచంలో క్యాసర్ అత్యంత భారంగా మారకముందే ప్రపంచ ఆరోగ్యం పై  అభివృద్ధి తమ లక్ష్యంగా డబ్ల్యు హెచ్ ఓ నిర్దేశించుకుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో తమ బాధ్యతగా గుర్తించాలని తమ విధానాలను జాతీయ విధానాలుగా రూపొందించుకోవాలని పరిసోదనలకోసం నిధుల విదుల చేయడం,అవసరమైనచట్టం రూపొందించాలని డబ్ల్యు హెచ్ ఓ  నిర్దేశించింది. ఫిబ్రవరి 4 న నిర్వహించే  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం  రోజున సదస్సులు, రోగులసేవలలో మరింత వృద్ధి, అవగాహనా కోసం ప్రజలసమీకరణ అందరినీ భాగస్వాములను చేయడం అత్యవసరమని సంస్థ భావించింది.

By
en-us Political News

  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.