మెటబాలిజం అంటే ఏమిటి ?
Publish Date:Jun 10, 2021

Advertisement
మెటాబాలిజం అంటే శరీరంలో రసాయనాల మార్పు-మూలకణాలు
అవయవాల పనితీరు లో మార్పులు వస్తాయి.శరీరంలో వచ్చిచేరే
ఎంజాయింల వల్ల కొన్ని చ్ర్యలు జరిగి ఆర్గన్లు పెరగడం,లేదా పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి. వారి వారి శరీర తత్వాన్ని బట్టి శరీరంలో మార్పులు.అక్కడి వాతావరణాన్ని బట్టి శరీరంలో బయో కెమికల్ ప్రొసెస్ వల్ల శరీరం లో కొన్ని కణాలు
జీవిస్తూ ఉంటాయీ.దీనివల్ల శరీరంలో హార్మోన్స్, నర్వస్ సిస్టమ్ మన మెటాబాలిజం ను నియంత్రిస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అరుగుదల సమయంలో ఏంజయింలు బ్రేక్ డౌన్ అయ్యి కార్బోహైడ్రేడ్స్, కొవ్వు, ప్రోటీన్లు శరీరం ఉపయోగించుకుంటుంది.మెటాబాలిజం సమయంలో రెండురాకాల చర్యలు ఒకేసారి జరుగుతాయి.శరీరాన్ని పెంచడం కణాలలో శక్తిని నిల్వచేసుకుంటుంది. అనాబాలిజం, కటాబాలిజం రెండింటినీ సమన్వయం చేయడం అవసరం ఈరెండు పద్దతులు ఒకేసారి జరుగుతాయి. మెటాబాలిజం పోషకవివలకు సంబందం ఉంది. న్యూట్రియంట్స్ అందుబాటులో ఉంటాయి. బయో ఎనర్గిటిక్ , అంటే దాని ఆర్ధం బయో కెమికల్ లేదా మెటాబాలిక్ పాత్ వే కణాల వినియోగం వల్ల మరింత శక్తి పెరగడం మెటాబాలిజానికి ఒక కొంపోనెంట్స్
చాలా ఎక్కువగా ఉంటాయి. మెటాబాలిక్ పాత్వే బయో కె మిస్ట్రీ పై ఆధార పది ఉంటుంది. మెటాబాలిజం బిఓలాజికల్ గా తప్పనిసరిగా భావించారు. ఇటీవల జరిగిన పరిశోదన లో కనుగొన్న అంశాలలో మానవులలో వస్తున్న అనారోగ్యాలకు మెటా బాలిక్ డిజార్డర్స్ ఉన్నాయని తేలింది. ఫిజియాలజీ లో టి ష్యూ సరిగా పని చేయకపోవడం. వల్లే అనారోగ్యానికి కరణంగా తేల్చారు. ఆయుర్వేదం లో మెటాబాలిజానికి పెద్దపీట వేశారు ఆదిక ప్రాధాన్యత ఇచ్చారు.మన శరీరంలో మెటబాలిజం సరిగా లేనిపక్షంలో టోక్సిన్స్ అంటే ఆమ్లాలు చెరీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆయుర్వేదం లో మెటబాలిజం అంశం పై అష్టాంగ హృదయ సంహితలో పెద్దపేగులు చిన్నపెగులలో
వచ్చే జటరాజ్ఞి వల్ల శరీరం మంటకు గురి కావడాన్ని గమనించవచ్చు. శరీరంలో పలురకాల సమస్యలకు దారి తీస్తుంది.
స్థూలంగా మెటాబాలిజం- అరుగుదల...
శరీరంలో ముఖ్యంగా పొట్టలో చేరే గ్యాస్ రసాయానాలు దీనిలో ఎంజైమ్లు విడుదల కావడం వల్ల ఆహారం అరుగుదల పద్దతి కేటా బాలిక్ మెటాబాలిజం తగ్గిన వెంటనే మొలిక్యుల్స్ ఫుడ్ మ్శాలిక్యుల్స్ ఆహారంలో కలిసి రక్తంలో, ప్లాస్మా లో చిన్న పేగుల్లో కలిసి పోతాయి.నీరు మినరల్స్ తిరిగి రక్తంలో కలిసి పోతాయి.కొన్ని విటమిన్లు బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతాయి.
కణాలు సెల్స్ లో మెటాబాలిజం-సూక్స్మ స్థాయిలో మెటాబాలిజం...
మనం తీసుకునే ఆహారం మొదటఅరుగుదల తరువాత రక్తంలోకి చేరుతుంది. ఇది శరీరంలో అన్నీ కణాలకు ఎగుమతి చేస్తుంది. దీనిద్వారా బయోకెమికల్ రసాయన చర్యజరిగి మెటాబలిజమ్ లెవెల్స్ మెటాబాలిక్ పాత్వే న్యూతృషియన్స్ నుంచి వివిధ పద్దతులలో క్రమపద్దతుల్లో ద్వారా కీలక మైన మెటాబాలిజం శరీరంలోని అవయవాలలో కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల కాస్త శక్తి ని విడుదల చేస్తాయి.ఈ ప్రతిchaర్యను సత్వరం జరిగే విధంగా ప్రభావ వంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది.
మెటాబాలిజం ఎందుకు ముఖ్యం...
మెటాబాలిజం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది మానవులలో ఎవరికైతే మెటబాలిజం సరిగా ఉండదో వారిలో టో క్సిన్స్ కు దారి తీస్తుంది. సహజంగా వచ్చే ఉత్పత్తి లో తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్లే అనారోగ్యానికి కరణమౌతుంది.
http://www.teluguone.com/news/content/what-is-metabolism-34-117351.html












