ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు: 13 మంది రష్యన్లు మృతి
Publish Date:Jun 10, 2014
Advertisement
ఉత్తరాదిన మరో ఘోర దుర్ఘటన సంభవించింది. 24 మంది తెలుగు విద్యార్థులు ప్రమాదానికి గురై గల్లంతైన హిమాచల్ ప్రదేశ్‌కి పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్ బస్సు నదిలోకి పడిపోయింది.మంగళవారం మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో 13 మంది రష్యన్లు మరణించారు. పెద్ద పెద్ద లోయలతో కూడి వుండే ఉత్తరాఖండ్‌లో బస్సు అదుపు తప్పి పెద్ద లోయలోకి దొర్లిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/uttarakhand-bus-accident-39-34701.html
http://www.teluguone.com/news/content/uttarakhand-bus-accident-39-34701.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





