పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...
Publish Date:Aug 28, 2014
Advertisement
ఆ అమ్మాయి వయసు కేవలం పదిహేనేళ్ళే.. అయినా పిట్టకొంచెం కూతఘనం అన్నట్టుగా టెన్నిస్ క్రీడలో పెను సంచలనంలా మారింది. టెన్నిస్ క్రీడలో దుమ్ము దులిపేసింది. ఆ అమ్మాయి పేరు క్యాథరిన్ కార్టన్ బెలిస్. స్వదేశం అమెరికా. ప్రపంచ టెన్నిస్ 1208వ ర్యాంకర్. యుఎస్ ఓపెన్ ఛాంపియన్ షిప్ మొదలైన రెండోరోజే ఈ అమ్మాయి పెను సంచలనాన్ని సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా మీద 6-1, 4-6, 6-4 తేడాతో గెలిచింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయసులో యుఎస్ ఓపెన్‌లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/us-open-tennis-39-37688.html
http://www.teluguone.com/news/content/us-open-tennis-39-37688.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





