అల్సరేటివ్ కొలైటిస్...

Publish Date:Jan 31, 2022

Advertisement


అల్సరేటివ్ కొలైటిస్ లక్షణా లు ఆహారం చికిత్స వంటి అంశాల పై దృష్టి పెడదాం. కాలం మారింది ఆహారపు అలవాట్లూ మారాయి అలాగే అనారోగ్య సమస్యలు పెరిగాయి. అందులో భాగం గా ప్రతి ఒక్కరూ అల్సర్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అల్సర్స్ ను ప్రాదామిక స్థాయిలో గుర్తించకుంటే సత్వర చికిత్స చేయకుంటే అల్సర్స్ ప్రాణాంతకం గా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు అల్సర్ కోలైటిస్ అంటే ?... అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి అంటే దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ కోలాన్ పెద్దపేగు లోని లోపలిపోర లో ఇంఫ్లామేషణ్ వల్ల కణ జాలాలు పనిచేయడం మానేస్తాయి. అల్సర్లు ఏర్పడి రక్తశ్రావానికి దారి తీస్తుంది దీనికి తోడు ఇంఫ్లామేషణ్ తోడై మొత్తం పేగులు లేదా కొంత భాగం లో అల్సరేటివ్ కోలైటిస్ కు చికిత్స అవసరం

అల్సరేటివ్ కోలైటిస్ లక్షణాలు...

అసహజంగా వచ్చే కడుపునొప్పి సంకేతమా ? అల్సరేరివ్ కోలైటిస్ కు కారణం సహజంగా వచ్చే పోత్తనోప్పి లేదా ఆగకుండా వచ్చే విరేచనాలు.అవి రక్తవిరేచనాలు స్వల్పంగా మొదలై తీవ్ర రూపం  దాల్చవచ్చు. పేగు గోడల పై తెల్లగా కనిపిస్తాయి. అవే అల్సర్స్ దానిలో చీముకూడా ఉండవచ్చు.

బరువు తగ్గిపోవడం...

దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు అల్సరేటివ్ కోలైటిస్ ను  వారించాలంటే సాధారణ ప్రభ్హావం న్యుట్రిషియన్స్ పై పోషక ఆహారం పై పడుతుంది. అరుగుదల లేకపోవడం. తద్వారా బరువు తగ్గిపోవడం ఎదుగుదల తగ్గి పోవడం వంటి లాక్షణాలు కనిపిస్తాయి.

ఇతర హెచ్చరిక సంకేతాలు...

పెద్ద పేగుల్లో వచ్చే ఇంఫ్లామేషణ్ అల్సర్స్ లేదా వచ్చే తీవ్ర సమస్యలు పేగులపై చూపవు. జ్వరం, అలసట, రక్త హీనత, సామస్య లేదా పేగుల బయటి భాగం లో ఆర్తరైటిస్,చర్మం పై మరిన్ని సమస్యలుతలెత్తు తాయి. అల్సరేటివ్ కోలైటిస్ క్రో హన్స్ వ్యాధి...అల్సరేటివ్ కోలైటిస్ కు క్రోహన్స్ వ్యాధికి సంబంధం ఉంది. ఇది మరో రకమైన ఇంఫ్లామేషణ్ తెచ్చే వ్యాధి. పేగుల్లో వచ్చే మారోవ్యాది దీనినే ఇంఫ్లామేటరీ బౌల్ డిసీజ్ గా పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రోహన్స్ వ్యాధి అల్సరేటివ్ కోలైటిస్ అది కేవలం పేగులకు మాత్రమే పరిమితం కాదు. సహజంగా చిన్న పెగులలోను రావచ్చు.పెద్ద పేగులు అప్పుడప్పుడు రావచ్చు. మరో దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పవచ్చు. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ దిజార్దర్ లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోం తో పాటు అల్సరేటివ్ కోలైటిస్ వల్ల పొత్తికడుపులో నొప్పి,విరేచనాలు, వంటి వి ప్రాధాన లక్షణాలు ఐ బి ఎస్ కు ప్రాధాన కారణం నరాలు సరిగా పని చేయక పోవడం అని అంటారు. పేగుల లోని కండరాలు ఇక్కడ ఇంఫ్లా మేషన్ వచ్చినట్లు గుర్తించలేదు.

అల్సరేటివ్ కోలైటిస్ ఎవరికీ వస్తుంది? సోకుతుంది?...

అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి చాలా దేశాలాలో వ్యాపిస్తోంది. గ్రమాలాలో, పట్టనాలలో సహజం దాదాపు దగ్గర దగ్గర ఒక మిలియన్ ప్రజలు యు ఎస్ లో అల్సరేటివ్ కోలైటిస్ తో బాధపడుతున్నారు. వ్యక్తి గతంగా అల్సరేటివ్ కోలైటిస్ సహజంగా 15 నుంచి 25 సం వత్సరాల వాళ్ళలో వస్తుంది. అది జన్యుపరమైన సమస్యగా ఉండి ఉండవచ్చని. అల్సరేటివ్ కోలైటిస్ చాలా సహజంగా చుట్టాలలో వస్తుంది. వ్యక్తి గతంగా తూర్పు యూరప్,జ్యుయిష్,వంటి దేశాలాలో అల్సరేటివ్ కోలైటిస్ వస్తుంది.

అల్సరేటివ్ కోలైటిస్ కారణాలు ఏమిటి ?...

అల్సరేటివ్ కోలైటిస్ కు కారణాలు పూర్తిగా తెలియరాలేదు. శరీరంలో  ఇమ్మ్యులా జికల్ సంబంధిత ప్రతి చర్యగా చెప్పవచ్చు. బ్యాక్టీరియా సహజంగా పేగులలో కనిపిస్తుంది. దానిని గుర్తించవచ్చు. అయితే ఆహారం వల్లే అల్సరేటివ్ కోలైటిస్ కు కారణంగా ఆధారాలు లేవని అంటున్నారు. అల్సరేటివ్ కోలైటిస్ నిర్ధారణ... అల్సరేటివ్ కోలైటిస్ నిర్ధారణకు కోలోనోస్కపి, పద్ధతి ఇందులో కెమెరా ను ఏనస్ ద్వారా ప్రవేశ పెట్టి పేగులో నికి పోనిచ్చి, పరీక్షిస్తారు,లేదా అల్సర్ ఎక్కడ ఉందొ గుర్తిస్తారు. బ్రేనియం ఎనిమా ద్వారా పద్దతిలో ఎక్స్ రే బ్రేనియం ను పేగులకు అమరుస్తారు. కోలోనో స్కో పీ చాలా సున్నితంగా ఉంటుంది. ఇంఫ్లామేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనిని బేరియం ఎనిమా ద్వారా గుర్తించవచ్చు. కోలోనోస్కో పి ద్వారా బయాప్సీ ద్వారా పేగులలోని గోడల పై ఉన్న అల్సర్ ని తీసి నిర్ధారిస్తారు.

అల్సరేటివ్ కోలైటిస్ కోర్సులు...

అల్సరేటివ్ కోలైటిస్ అన్నిటికీ చికిత్సలు ఉండవు. కొంతమంది వ్యక్తులలో ఒక్కోసారి దాని తీవ్రత సాధారణ స్థితి నుంచి తీవ్ర స్థాయికి చేరుతుంది. తరచుగా కొన్ని సంవత్సరాలుగా సందర్బోచితంగా వ్యాధి బయటికి వస్తుంది. కొద్ది రోజులుగా పెద్దగా యాక్టివ్ గా లేక పోయినా కోలోనో స్కో పి పేగులలో ను మచ్చలుగా ఉండవచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ కు సత్వర చికిత్స... అల్సరేటివ్ కోలైటిస్ విజ్రుంభిస్తూ ఉండడం తో చికిత్స చాలా కీలకం. అత్యవసరం రానున్న రోజుల్లో వచ్చే దీర్ఘ కాలిక తీవ్ర సమస్యలు సహజంగా వచ్చే రక్త శ్రావం జరగడం వల్ల రక్త హీనాథ సమస్య వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ విజ్రుంభణ వల్ల కోలాన్లో పెద్దపెగుల్లో రాపిడి జరిగి అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం రావచ్చు. ఒక వేళ చికిత్స వల్ల ఫలితం రాకుంటే పెగుభాగాం మొత్తం తొలగించాల్సి ణ పరిస్థితి రావచ్చు.

అల్సరేటివ్ కోలైటిస్ కాలాన్ క్యాన్సర్ కు దారితీస్తుందా?...

అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వారిలో కాలాన్ క్యాన్సర్ అంటే పెద్దపెగుల్లో క్యాన్సర్ ప్రామాదం పొంచిఉంది. కాలాన్ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా సాగుతూ ఉంటుంది. పేగులలో వ్యాధి పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాలాన్ క్యాన్సర్ నివారణకు కోలోనో స్కోపి స్క్రీనింగ్,విత్ బయాప్సీ ని సూచిస్తారు. సహజంగా సంవత్సరానికి ఒకసారి లేదా నెలకోసారి క్యాన్సర్ గా గుర్తించి నట్లయితే పెగులనే తొలగించాల్సి రావచ్చు. ఇది క్యాన్సర్ ను వృద్ధి కాకుండా ముందే సర్జరీ ద్వారా తొలగిస్తారు. అంటే దాదాపు 8 సంవత్సరాల వ్యాధి వచ్చిన తరువాత మాధ్యకాలం లో కాలాన్ క్యాన్సర్ పెరగడాన్ని తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇతర సమస్యలు...

శరీరంలోని ఒక్కోభాగం లో అల్సరేటివ్ కోలైటిస్ వల్ల ఇతర ఇబ్బందులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పేగులలో కాలాన్ లో ఇంఫ్లామేషణ్ వల్ల అది స్పైన్, పెద్ద కీళ్ళు,అంటే ఆర్తరైటిస్ తీవ్రమైన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా తీవ్రంగా లివర్ సమస్య స్క్లిరో సింగ్ కొలాన్ జైటిస్ చాలా తక్కువ మందిలో వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ అన్ని ఇంఫ్లామేషణ్ మరియు వ్యాధి నిరోధక శక్తి కాలాన్ లో కొన్ని రకాల ఇబ్బందులు పెరిగి విజయవంతమైన చికిత్స కోలైటిస్ కు మరెవ్వరు చేయలేరు.

అల్సరేటివ్ కోలైటిస్ మందులు...

అల్సరేటివ్ కోలైటిస్ లక్ష్యం ఇంఫ్లామేషణ్ తగ్గించేందుకు మందులు చాలా అనుభవం కావాలి. ఎమినో స్యాటిసి లేటస్ మందులు అవి ఆస్ప్రిన్ ప్రభావంతంగా  పనిచేస్తాయి. కార్టికో స్తేరాయిడ్స్, ప్రేడ్ నిసాన్ మూడవ మందుగా ఇమ్యునో మొర్ర లెటర్ మందులు. ఇమ్యూన్ రెస్పాన్స్ ను తగ్గిస్తాయి. అందుకే ఇంఫ్లా మేషన్ తగ్గేందుకు కొన్ని వారాలు పడుతుంది. లేదా నెలలు కూడా పట్టవచ్చు. మందులు చాలా ప్రభావ వంతంగా పనిచేస్తున్నాయి. బాయోలాజిక్స్ అడాటి మంచ్ ఇతరులు ఇమ్మ్యున్ సిస్టం ద్వారా ఉత్పత్తి చేస్తాయి.

బయో లాజిక్ తెరఫిలు ...

అల్సరేటివ్ కోలైటిస్ కు చాలా అధునాతన చికిత్స ఒక గొప్ప సృజనాత్మక ప్రక్రియగా చెప్పవచ్చు. దీనినే బయోలాజిక్ తేరాఫి యాంటి బాడీ లతో చేస్తారు. మాలిక్యుల్ ఇమ్యూన్ సిస్టం ఉత్పత్తి చేసిన అదే ఇంఫ్లామేషణ్ కు కారణం అవుతోంది. బయో లాజిక్ తెరఫీ అనుభవం ప్రోటీన్ ఇమ్యూన్ సిస్టం ద్వారా దానిని ట్యూమర్ నేక్రోసిన్ ఫాక్టర్ యాంటి బోడీస్ తప్పకుండా ఇవ్వాల్సిందే ప్రతి దానికి ఇంట్రా వె యిన్ ద్వారా కొద్ది వరాలు ఇవ్వాల్సిందే.

విప్ వారం తెరఫి..ఆశ్చర్యకరమైన పరిశీలన పరిశీలన ఏమిటి అంటే...

ఇన్ఫెక్షన్ పందికి సంబందించిన విప్ వార్మ్ ద్వారా ఇచ్చే చికిత్స చాలా ప్రభావ వంత మైనదిగా చెప్పవచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ శాస్త్రజ్ఞుల నమ్మకం. అందులో ఉన్న రకరకాల వార్మ్స్, తన అలవాటు ప్రకారం కోలాన్ కు ఇమ్యూన్ రెస్పాన్స్ అందుకే అక్కడ ఇంఫ్లామేషణ్ తగ్గుతుందని ఒక పరి శోదనలో వివరించారు. 43% మంది రోగులు అల్సరేటివ్ కోలైటిస్ విప్ వారం తోనే అనినిపునులు అంటున్నారు.  అల్సరేటివ్ కోలైటిస్ విప్ వార్మ్ గుడ్లను లోపలి కి పెట్టడం ద్వారా 12 వా రాలాకు ఇవ్వచ్చు అన్న అంశం పై ఇంకా పరిశోదనలు జరగాల్సి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో అల్సరేటివ్ కోలైటిస్ కు విప్ వార్మ్ అసహజమైన ప్రక్రియ కాదు ఇంట స్తైనల్ పేరా సైటిక్ వ్యాధులు సహజమని అంటున్నారు నిపుణులు.

అల్సరేటివ్ కోలైటిస్ సర్జరీ...

మందులు తెరఫీలు 3 వ వంతు ప్రజలకు అల్సరేటివ్ కోలైటిస్ కు సర్జరీ అవసరం ఇంఫ్లామేషణ్ లేదా క్యాన్సర్ లకు చికిత్స లేదా తీవ్రమైన సమాస్య  వచ్చినప్పుడు కాలాన్ సర్జరీలో మొత్తం పేగులను తొలగించాల్సి రావచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ తొలగించడం ద్వారా వారికి ఉపసమనం కలిగిస్తారు. చిన్న పేగులలో వివిదరకాల సర్జరీ పద్దతులు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక వృద్ధి సాధించారు. ఏది ఏమైనా తప్పనిసరి పరిస్థితులలో ఇటి యోస్ట మీ ద్వారా తొలగిస్తారు.

అల్సరేటివ్ కోలైటిస్ పిల్లలలో...

చిన్నపిల్లలలో అల్సరేటివ్ కోలైటిస్ ను పిల్లలలో నియంత్రించలేము. చాలా నెమ్మదిగా సహజంగా మందులతో పిల్లలలో అల్సరేటివ్ కోలైటిస్ పెరగకుండా జాగ్రత వహించాలి.
 
 

By
en-us Political News

  
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.